Thu. Mar 28th, 2024
Unacademy
Unacademy

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,భారతదేశం,ఏప్రిల్ 5, 2022: యుఎన్అ కాడమీ, భారతదేశం,అతిపెద్ద నేర్చుకునే ప్లాట్‌ఫార్మ్*, నేడు స్కాలర్‌షిప్స్‌తో పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వడానికి రాష్ట్రం నుండి తెలివైన విద్యార్థులకు సాధికారత ,గుర్తింపు ఇవ్వడానికి వెనుకబడ్డ తరగతుల సంక్షేమ విభాగం (BCWD), తెలంగాణా ప్రభుత్వంతో మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU) ని సంతకం చేసింది. మూడు సంవత్సరాలకు పైగా ఉండే కోర్సులో, యుఎన్అకాడమీ కళాశాల ప్రవేశ పరీక్షలు,రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షకు కేటర్ చేయడానికి మూడు దఫాలలో వరుసగా యాప్టిట్యూడ్ పరీక్షలు తెలంగాణాలోని తెలివైన విద్యార్థులకు నిర్వహిస్తుం ది. ఈ MoU క్రింద, 4500 అభిలాషులు ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమం వల్ల ప్రయోజనా లు పొందుతారు, ఇది పోటీ పరీక్ష కొరకు ఒక-సంవత్సర యున్అకాడమీ ప్లస్ సభ్యత్వం.

Unacademy

అదనంగా, తెలంగాణా నుండి అందరు విద్యార్థినులు యాప్టిట్యూడ్ పరీక్షకి
అర్హత పొందినవారు ఈ స్కాలర్‌షిప్స్ యుఎన్అకాడమీ భారీ జాతీయ కార్యక్రమం
“శిక్షోదయ” క్రింద అందుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న అందరు అభిలాషులు BCWD ద్వారా గుర్తించబడతారు,10 th , 11 th , 12 th తరగతుల్లో పాఠశాలలో చదువుకుంటున్న వారు,అండర్‌గ్రాడ్యుయేట్ (UG)
పోస్ట్‌గ్రాడ్యూయేట్ (PG) కళాశాలలో వారు కూడా ఈ పరీక్షలకు,స్కాలర్‌షిప్స్‌కి అర్హులు.