MD TSRTC V.C.SAJJANAR,IPS, CALLS ON SECRETARY (TR&B)

టియస్ఆర్టీసీ యం.డి.వీ.సీ.సజ్జనార్,ఐ.పి.యస్.ప్రభుత్వ కార్యదర్శి కె. యస్. శ్రీనివాస రాజు,ఐ.ఏ.యస్. గారిని కలిశారు.

Featured Posts political news Trending TS News
Spread the News
MD TSRTC V.C.SAJJANAR,IPS, CALLS ON SECRETARY (TR&B)
MD TSRTC V.C.SAJJANAR,IPS, CALLS ON SECRETARY (TR&B)

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తెలంగాణ,అక్టోబర్ 20,2021: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్,వీ. సీ. సజ్జనార్,ఐ.పి.యస్. నేడు ప్రభుత్వ కార్యదర్శి(రవాణా,రోడ్లు,భవనాల శాఖ)కె.యస్.శ్రీనివాస రాజు,ఐ.ఏ. యస్.గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి అభినందించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ గారు సంస్థ అభివృద్ధికి తమ పూర్తి సహకారము అందించాలని కె.యస్.శ్రీనివాసరాజు,ఐ.ఏ. యస్. గారికి విజ్ఞప్తి చేయగా వారు తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.