Mon. Dec 5th, 2022
Gold-And-silver-prices
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 25,2022: బంగారం ధరలు: ఈ రోజు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా,ముంబైలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,150ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.840పెరుగుదలతో రూ.51,450 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,410ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,720 గా ఉంది.

Gold-And-silver-prices

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,010గా ఉంది 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,290. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,010 గా ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాములధర రూ.51,290గా ఉంది. వెండి ధరలు రూ. కోల్‌కతా, చెన్నై, ముంబైలలో రూ.57,700 ధరపలుకుతోంది, చెన్నైలో వెండి ధర రూ. 63,200గా ఉంది.