Tue. Apr 16th, 2024
Gold prices reduced again..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 30,2022: హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పతనంతో రూ. 47,150 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 170 పతనంతో రూ. 51,430 హైదరాబాద్‌లో బంగారం ధరలు రూ.50పతనంతో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,150 వద్ద ఉన్నాయి. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 170 తగ్గగా రూ.51,430గా ఉంది

Gold prices reduced again..

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.170పతనంతో ధర రూ. 47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,430 విశాఖపట్నంలో బంగారం ధరలు రూ. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,430. మరోవైపు హైదరాబాద్, కేరళ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 60,000 బెంగళూరులో కూడా వెండి ధరలు రూ. 60,000గా ఉన్నాయి.