Fri. Mar 29th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, డిసెంబర్ 31,2022: తిరుపతిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. సాయంత్రం నుంచి తిరుపతిలోని ఫ్లై ఓవర్స్ మూసివేత.. అర్థరాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించాలి..

రేపటి నుంచి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు జారీ చెయ్యనున్న టీటీడీ..ఆయా కేంద్రాల్లో అన్ని ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు.. తిరుపతిలోని 9 కేంద్రాల్లో 92 కౌంటర్స్ ద్వారా టోకెన్లు జారీ

జనవరి 3వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాజమండ్రి పర్యటన

ఈరోజు పలాస మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో పురపాలక సంఘ సాధారణ సర్వ సభ్య సమావేశం‌

ఈరోజు జగ్గంపేటలో జరగనున్న బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశం, హాజరుకానున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు..

రేపు గుంటూరులో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు..

ప్రవాస ఆంధ్రుల సహకారంతో 30 వేలమందికి సంక్రాంతి కానుకలు అందించనున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ.. రేపు మధ్యహ్నం 2గంటల నుంచి సర్వదర్శనం భక్తులుకు టోకెన్ల జారీని ప్రారంభించనున్న టీటీడీ..పది రోజులకు 4.58 లక్షల టోకెన్ల జారీ.

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పొదలకూరులో పర్యటన. వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న వ్యవసాయశాఖ మంత్రి

తూర్పుగోదావరి జిల్లాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ -2023 దృష్ట్యా, నేటి రాత్రి నుండి పోలీసుల ఆంక్షలు అమలు.. జాతీయ రహదారులపై న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి నిరాకరణ..