ఈ వేసవిలో డెట్టాల్ ఇంటెన్స్ కూల్ తో 5 డిగ్రీలు చల్లదనం అనుభూతి చెందండి

Business Featured Posts Health National Technology Trending TS News
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, మే 11,2022 : డెట్టాల్, భారత దేశంలో అతి పెద్ద ప్రముఖ జెర్మ్ ప్రొటక్షన్ బ్రాండ్, దుర్వాసన రక్షణతో, ప్రతి వాష్ తో చర్మం తాజా అనుభూతిని కలిగించే 5 ° సెం. చల్లదనం అనుభవాన్ని ఇచ్చే డెట్టాల్ ఇంటెన్స్ కూల్ సబ్బు కోసం తమ కొత్త కాంపైన్ ని ఆరంభించింది. తమ నమ్మకమైన జెర్మ్ ప్రొటక్షన్ తో పాటు డెట్టాల్ ఇంటెన్స్ కూల్ సబ్బు, ఐసు వంటి చల్లని స్నానం అనుభవాన్ని కలిగించే మెంథాల్ వంటి కూలింగ్ ఏజెంట్స్ తో, పునరుత్తేజం, తాజాద నం కలిగించే పరిమళంతో నిండింది. చర్మానికి తేమని కలిగించి,ఆరోగ్యంగా ఉంచే సహజంగా ఉత్పన్నమైన పదార్థాలు,గ్లిజరిన్ లు సబ్బులో ఉన్నాయి, 99.9% దుర్వాస న కలిగించే క్రిముల్ని తొలగిస్తూనే, సబ్బుని ఉపయోగించిన వారు చల్లగా, పరిశుభ్రం గా, తాజాగా అనుభూతి చెందేలా చేస్తుంది.

ఈ కొత్త క్లైయిమ్ పై వ్యాఖ్యానిస్తూ, డైలెన్ గాంథీ, రీజనల్ మార్కెటింగ్ డైరక్టర్, దక్షిణ ఆసియా -హెల్త్ & న్యూట్రిషన్ , రెకిట్ ఇలా అన్నారు, “డెట్టాల్ ఎల్లప్పుడూ వినియో గదారులు కోసం ఒక శక్తివంతమైన పరిశుభ్రత భాగస్వామిగా ఉంది, ప్రయోజ నాలు గురించి వారికి తెలియచేయడానికి,అవగాహన కలిగించడానికి నిరంతరంగా
ఉత్పత్తులు,కాంపైన్స్ సృష్టిస్తోంది. కఠినమైన వేసవి వడగాల్పులతో పోరాడటానికి తక్షణమే చల్లని అనుభవాన్ని తమకు ఇవ్వడానికి వినియోగదారులు ఒక పరిష్కారం కోసం అన్వేషిస్తున్నారని మా పరిశోధన సూచించింది.

డెట్టాల్ ఇంటెన్స్ కూల్ అనేది ఒక పరిష్కారం, ఈ వేసవికి ఎంతో అవసరమైన కూలింగ్ ప్రభావాన్ని చేర్చడంలో సహాయపడే,వినియోగదారుల స్నానపు అనుభవా న్నిపెంచే పరిపూర్ణమైన పదార్థాలు,మిశ్రమంతో రూపొందించబడింది.”ఐఎంఏచే సిఫారసు చేయబడిన, డెట్టాల్ ఇంటెన్స్ కూల్ సబ్బులు ప్రమోషనల్ ఆఫర్ పై (3
కొనండి 1 ఉచితంగా పొందండి) లభిస్తున్నాయి. ఇవి 4 సబ్బుల ప్యాక్ కోసం 75 గ్రా
125 గ్రా వరుసగా రూ. 135కి, రూ. 225 ధరలలో లభిస్తున్నాయి. ఇవి అన్ని కిరాణా
స్టోర్స్, డిపార్ట్ మెంట్ స్టోర్స్, ఫార్మసిస్ట్స్,ప్రముఖ ఈ-కామర్స్ లలో లభిస్తున్నాయి.