పసుపులేటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథలకు అన్నదానం

Featured Posts Top Stories Trending TS News
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,ఏప్రిల్ 30,2022 :మైదుకూరు పట్టణంలో పసుపులేటి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో వికలాంగులకు, అనాథ లకు మైదుకూరు లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పసుపులేటి చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆర్టిక సహయ సహకారాలతో మరెన్నోసేవ కార్య క్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పసుపులేటి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, అలీ, సాయి మౌలాలితదితరులు పాల్గొన్నారు.