TTD | తిరుమలలో అంజనాద్రి అభివృద్ధిపై టిటిడి ఈఓ కెఎస్.జవహర్ రెడ్డి సమీక్షా సమావేశం..

365తెలుగు డాట్ కామ్ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జ‌న‌వ‌రి 20,2022: తిరుమలలో అంజనాద్రిని అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఫిబ్రవరి 15లోగా సిద్ధం చేయాలని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం వివిధ అంశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో వీరబ్రహ్మం పాల్గొన్నారు.

Continue Reading

TTD | Review meeting on the development of Anjanadri

365telugu.com online news,Tirupati, 20 Jan. 22: TTD EO Dr KS Jawahar Reddy has instructed the officials concerned to come up with a concrete action plan on the development of Anjanadri Tirumala before February 15. A review meeting on various subjects was held in Sri Padmavathi Rest House at Tirupati on Thursday wherein Additional EO Sri AV Dharma Reddy and Tirupati JEO Sri Veerabrahmam also participated.

Continue Reading

Pranaya Kalahotsavam was observed in Tirumala

365telugu.com online news,Tirumala,January18th,2022: The unique annual festival, Pranaya Kalahotsavam was observed in Tirumala on Tuesday evening. The processional deities of Sri Malayappa Swamy on one palanquin and His consorts on different palanquins reached in opposite directions near Swamy Pushkarini. The Jeeyangars recited Nammalwar Pasurams written in “Nindastuti” mode on the occasion. Later the religious staff […]

Continue Reading

Pranayakalahotsavam | అత్యంత వైభవంగా శ్రీవారి ప్రణయకలహోత్సవం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, జనవరి 18, 2022: తిరుమలలో ప్రణయ కలహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలోభాగంగా స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయంవద్ద కలిశారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతించారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుంచి […]

Continue Reading

TTD | భక్తులకు అసౌకర్యాం కలుగకుండా సేవలు అందిస్తున్నా టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,జ‌న‌వ‌రి 11,2022: తిరుమల దివ్య క్షేత్రంలో జ‌న‌వ‌రి 13వ తేదీన వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాం కలుగకుండా మరింత మెరుగైన సేవలందించాలని టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుమ‌ల‌లోని ఆస్థాన మండ‌పంలో మంగ‌ళ‌వారం సాయంత్రం టిటిడి డెప్యూటెషన్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

Continue Reading

TTD | శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,జ‌న‌వ‌రి 11,2022: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

Continue Reading

Vaikunta Ekadasi Dwara Darshanam |తిరుమ‌ల‌లో వైకుంఠ ఏకాద‌శికి ప్రత్యేక ఏర్పాట్లు

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమ‌ల‌,డిసెంబర్ 28,2021:సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జ‌న‌వ‌రి 1న‌, వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని జ‌న‌వ‌రి 13 నుంచి 22వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం విశేషంగా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలో 5 ప్రాంతాల్లో కౌంట‌ర్లు ఏర్పాటుచేసి రోజుకు 5 వేలు చొప్పున మొత్తం 50 వేల టోకెన్లు కేటాయిస్తామ‌ని, ఒమిక్రాన్ వ్యాప్తి నేప‌థ్యంలో స్థానిక భ‌క్తులకు మాత్ర‌మే ఈ టోకెన్లు మంజూరుచేస్తామ‌ని చెప్పారు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఇత‌ర భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్ర‌యాణం వాయిదా వేసుకోవాల‌ని కోరారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌పై వివిధ విభాగాల అధికారుల‌తో అద‌న‌పు ఈఓ స‌మావేశం నిర్వ‌హించారు. స‌మావేశం అనంత‌రం అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడారు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Continue Reading