SRI-VAIKHANASA-BHAGAVAT

తిరుమల శ్రీవారి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,జులై 4, తిరుమ‌ల‌,2022: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రమని తిరుమల శ్రీ వైఖానస ట్రస్ట్ కార్యదర్శి ప్రభాకరాచార్యులు పేర్కొన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ , టిటిడి ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం మరీచి మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Continue Reading

గ‌రుడ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వ‌ర‌స్వామివారి రాజ‌సం

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమల,జూన్14, 2022: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి స్వామివారు విశేష‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

Continue Reading
Pedda-Sesha-Vahana-seva

పెద్ద‌శేష వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుమల, జూన్ 10,2022: అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్ర‌వారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ప‌ర‌మ‌ప‌ద వైకుంఠ నాథుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు.

Continue Reading
MAHASAMPROKSHANA

అమ‌రావ‌తిలో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు అంకురార్ప‌ణ‌

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి, జూన్ 4,2022 : అమ‌ రావ‌తిలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హా సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు రేపటి నుంచి 9వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. అందులో భాగంగా శ‌నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌ హించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా శోభాయాత్ర జ‌రిగింది. ఆ త‌రువాత పుణ్యాహ‌వ‌చ‌నం, ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం,మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ ఘ‌ట్టాలు చేప‌ట్టారు.

Continue Reading

శ్రీనివాసమంగాపురంలో శ్రీకృష్ణ, రుక్మిణి, సత్యభామ ఊరేగింపు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 1,2022: రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీనివాసమంగాపురంలో మంగళవారం శ్రీ కృష్ణుడు రుక్మిణి సత్యభామతో నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.ఈ కార్యక్రమములో స్పెషషల్ గ్రేడ్ డిప్యూటీ ఈ ఓ శ్రీమతి వరలక్ష్మి, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య , ఆర్జితం ఇన్స్పెక్టరు శ్రీ ధనశేఖర్ అర్చకులు శ్రీ రాజశేఖర్ స్వామి శ్రీ ఆంజనేయచార్యులు పాల్గొన్నారు…

Continue Reading

శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌లశాభిషేకం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమ‌ల‌,జూన్1,2022: తిరుమ‌ల మొద‌టి ఘాట్ రోడ్డు నడకమార్గంలో వెలసివున్నశ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యంలో బుధ‌వారం ఉద‌యం మండ‌లాభిషేకం సంద‌ర్భంగా స్వామివారికి ఏకాంతంగా ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌లశాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

Continue Reading