SRI YAGAM | తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌యంలో శ్రీ‌యాగానికి అంకురార్ప‌ణ‌..

365తెలుగు డాట్ కామ్ఆన్ లైన్ న్యూస్,తిరుప‌తి, 2022 జ‌న‌వ‌రి 20: ప్ర‌పంచ శాంతి, సౌభాగ్యం కోసం లోకమాత శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ తిరుచానూరు ఆల‌యంలో శుక్ర‌వారం నుండి ఏడు రోజుల పాటు జ‌రుగ‌నున్న శ్రీ‌యాగానికి గురువారం రాత్రి వేడుక‌గా అంకురార్ప‌ణ జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలోని శ్రీకృష్ణ ముఖ మండ‌పంలో అర్చ‌కులు శ్రీ వేంపల్లి .శ్రీ‌నివాస‌న్ ఆధ్వ‌ర్యంలో ఏకాంతంగా ఈ యాగ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించనున్నారు.

Continue Reading

Ankurarpana for Sri Yagam in Tiruchanoor Padmavathi temple

365telugu.com online news,TIRUPATI, 20 JANUARY 2022: The Ankurarpana fete for Sri Yagam was held at Sri Krishna Mukha Mandapam in Padmavathi Ammavaru temple at Tiruchanoor on Thursday evening as per the tenets of Pancharatra Agama. Speaking to media on the occasion, TTD Board Chief Sri YV Subba Reddy said, seeking the divine intervention for world peace and prosperity from the health and economic ill impacts caused by Corona Pandemic, TTD mulled this week-long unique Sri Yagam upon the suggestion of the Agama Pundits.

Continue Reading

TTD | Review meeting on the development of Anjanadri

365telugu.com online news,Tirupati, 20 Jan. 22: TTD EO Dr KS Jawahar Reddy has instructed the officials concerned to come up with a concrete action plan on the development of Anjanadri Tirumala before February 15. A review meeting on various subjects was held in Sri Padmavathi Rest House at Tirupati on Thursday wherein Additional EO Sri AV Dharma Reddy and Tirupati JEO Sri Veerabrahmam also participated.

Continue Reading

Uttaradwara Darshan | ప్రముఖ ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనం..చూసి తరించండి..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి13, 2022: ఇవాళ ప్రముఖ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఉత్తరద్వార దర్శనం 1:40 గంటల నుంచే ప్రారంభమైంది.

Continue Reading

TTD | భక్తులకు అసౌకర్యాం కలుగకుండా సేవలు అందిస్తున్నా టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,జ‌న‌వ‌రి 11,2022: తిరుమల దివ్య క్షేత్రంలో జ‌న‌వ‌రి 13వ తేదీన వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాం కలుగకుండా మరింత మెరుగైన సేవలందించాలని టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుమ‌ల‌లోని ఆస్థాన మండ‌పంలో మంగ‌ళ‌వారం సాయంత్రం టిటిడి డెప్యూటెషన్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

Continue Reading

TTD | శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,జ‌న‌వ‌రి 11,2022: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

Continue Reading

టీటీడీ నకిలీటిక్కెట్లు విక్రయిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్… నిందితుల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి4, 2022: తిరుమల శ్రీవారి దర్శనానికి నకిలీ టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఒకానొక కేసులో వైకుంఠం-1లో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఎం.కృష్ణారావు, తిరుమల లడ్డూ కౌంటర్ లో పనిచేస్తున్న అరుణ్ రాజు, తిరుపతిలోని ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న బాలాజీ, నరేంద్ర. తిరుమల ప్రత్యేక ప్రవేశ కౌంటర్‌ అధికారులు, మరో కేసులో చెంగారెడ్డి, దేవేంద్రప్రసాద్‌, వెంకట్‌లను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన జితేంద్ర కుమార్ సోనీ, అతని స్నేహితులకు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ముఠా సభ్యులు రూ.21 వేలకు ప్రత్యేక దర్శన టిక్కెట్లను విక్రయించారు.

Continue Reading