SRI-VAIKHANASA-BHAGAVAT

తిరుమల శ్రీవారి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,జులై 4, తిరుమ‌ల‌,2022: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రమని తిరుమల శ్రీ వైఖానస ట్రస్ట్ కార్యదర్శి ప్రభాకరాచార్యులు పేర్కొన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ , టిటిడి ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం మరీచి మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Continue Reading

TTD|డల్లాస్ లో వైభవంగా శ్రీనివాసకళ్యాణం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి 26 జూన్ 2022: అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది.

Continue Reading
Latest-TTD-NEWS

Tirumala | MAHA SAMPROKSHANA FETE OF SRI VAKULAMATA TEMPLE ON JUNE 23th

365telugu.com online news,Tirumala,June11,2022: TTD EO AV Dharma Reddy on Saturday said that the Maha Samprokshanam of Sri Vakulamata temple built near Perur will be conducted on June 23.TTD EO who inspected the temple development activities on Saturday said epigraphical sources indicated the existence of a temple for Sri Vakulamata, the foster mother of Sri Venkateswara Swamy.

Continue Reading
Latest-TTD-NEWS

TTD NEWS | జూన్ 23న శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ..

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమల,జూన్11,2022: TTD NEWS|తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నూతనంగా నిర్మించిన శ్రీవకుళ మాత ఆలయంలో జూన్ 23వ తేదీన మహా సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవి. ధర్మారెడ్డి పేర్కొన్నారు. పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న శ్రీ వకుళమాత ఆలయాన్ని శనివారం ఉదయం ఈవో అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటే శ్వర స్వామి వారికి మాతృమూర్తి అయిన శ్రీవకుళమాత ఆలయం ప్రాచీన కాలం నుంచి పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్నట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుందన్నారు.

Continue Reading

శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌లశాభిషేకం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమ‌ల‌,జూన్1,2022: తిరుమ‌ల మొద‌టి ఘాట్ రోడ్డు నడకమార్గంలో వెలసివున్నశ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యంలో బుధ‌వారం ఉద‌యం మండ‌లాభిషేకం సంద‌ర్భంగా స్వామివారికి ఏకాంతంగా ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌లశాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

Continue Reading

ఆకాశ‌గంగ‌, జాపాలిలో కొన‌సాగుతున్న ధార్మిక‌, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమ‌ల‌,మే 28,2022: హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా శ‌నివారం ఆకాశ‌గంగ, జ‌పాలి తీర్థంలో భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు కొన‌సాగాయి. నాద‌నీరాజ‌నం వేదిక‌పై మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు “జ్ఞానినామ‌గ్ర‌గ‌ణ్యం” అనే అంశంపై  జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి ఉప‌న్య‌సించారు. ఆకాశ‌గంగలో ఉదయం 10 నుంచి 11 గంటల వ‌ర‌కు  ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి శ్రీ హ‌నుమ అవ‌తార ఘ‌ట్టంపై ఉప‌న్య‌సించారు. ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు […]

Continue Reading