సెయింట్ లూయిస్ లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, 29జూన్,2022: అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్‌ ఆఫ్ సెయింట్ లూయిస్ లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

Continue Reading
HEALTH-OFFICIALS

Andhra Pradesh Chief Minister YS JAGAN Mohan Reddy DIRECTS HEALTH OFFICIALS

365telugu.com online news,Andhra Pradesh, June 28,2022: Andhra Pradesh Chief Minister Y S Jagan Mohan Reddy directed the officials to strengthen the Aarogyasri by eliminating the minor loopholes and increase the number of procedures availed under the scheme (currently 2446 procedures) during the health department review meeting at his camp office in Tadepalli on Tuesday.

Continue Reading
New changes in ap politics

హాట్ హాట్ పాలిటిక్స్…! కేశినేని నానికి చెక్ – త‌మ్ముడు ‘చిన్ని’కే టికెట్?

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్,జూన్ 28,2022:ఏపీలో రాజకీయఅగ్గి రాజుకుంది. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ‘నా శత్రువును నువ్వు ప్రోత్సహిస్తే.. నీ శత్రువును నేను ప్రోత్సహిస్తా.. నేను ఏ పార్టీకి చెందినవాణ్ని కాదు’అంటూ టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. బెజవాడ టీడీపీలో ఇటీవల నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Continue Reading
Avesthagen Limited enters

Avesthagen Limited enters into strategic alliance with Wipro

365telugu.com online news,Hyderabad,June 22,2022:Avesthagen Limit ed ,a biotechnology major that specializes in predictive, preven tive and person alized healthcare through the convergence of food, pharma and population genetics, has entered into a four-year strategic alliance with Wipro Limited (NYSE: WIT, BSE: 507685, NSE: WIPRO), a leading global information techno logy, consulting and business process servic es company, for making its gen etic testing portfolio commercial.

Continue Reading