Thu. Apr 18th, 2024

Tag: Samsung India

గెలాక్సీ S22 అల్ట్రాతో శామ్‌సంగ్ ఇండియా రికార్డును సృష్టిస్తోంది, మార్చ్ నెలలో 74% మార్కెట్ వాటాతో ఆధిపత్యం వహిస్తోంది

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,మే 10,2022: కౌంటర్‌పా యింట్ రీసర్చ్ ప్రకారము శామ్‌సంగ్,అత్యంత ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ – గెలాక్సీ S22 అల్ట్రా,మార్చి 2022 లో రు. 100,000+ కేటగరీలో 74% వాల్యూమ్ మార్కెట్ వాటాతో అత్యున్నత…

గెలాక్సీ ఎస్‌ 22 అలా్ట్ర ఎపిక్‌ అన్‌బాక్సింగ్‌తో హద్దులను అధిగమించిన శాంసంగ్‌ ; గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ నమోదు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా, మార్చి 9,2022 :శాంసంగ్‌ ఇండియా ఇప్పుడు తాము గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డును సృష్టించామని వెల్లడించేందుకు సంతోషిస్తుంది. ఈ రికార్డును 5 మార్చి 2022న సాధించింది. బహుళ ప్రాంతాలలో ఒకే సమయంలో అత్యధిక సంఖ్యలో…

అసలైన 48 మెగా పిక్సెల్‌ కెమెరాతో గెలాక్సీ ఏ03ను విడుదల చేసిన శాంసంగ్‌ ఇండియా–2022లో మొట్టమొదటి ఏ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్,ఇండియా,మర్చి 4,2022:భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ శాంసంగ్‌ నేడు గెలాక్సీ ఏ03ను విడుదల చేసినట్లు వెల్లడించింది. శాంసంగ్‌ ఏ సిరీస్‌కు తాజా జోడింపు గెలాక్సీ ఏ03. ఇది 6.5 అంగుళాల హెచ్‌డీ+డిస్‌ప్లేతో పాటుగా…