జయేశ్‌భాయ్ జోర్దార్ ద్వారా రణవీర్ తన భార్య దీపికా పదుకొనే, తల్లి,సోదరికి కృతజ్ఞతలు తెలిపారు!
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే 6,2022:సూపర్ స్టార్ రణవీర్ సింగ్ యశ్ రాజ్ ఫిలింస్ జయేశ్ భాయ్ జోర్దార్లో నటిస్తుం డగా, ఇది భారతీయ సినిమాలో అరుదైన హీరో,హీరోయిజాలకు సంబంధించిన కొత్త బ్రాండ్‌ను ప్రదర్శించే భారీ స్క్రీన్ ఫ్యామిలీ…