Fri. Mar 29th, 2024

Tag: MCU

ఎంసియులోకి అడుగుపెడుతున్నట్లు బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ మార్వెల్ ప్రకటించారు.డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,మే 10,2022:డిస్నీ+ హాట్‌స్టార్‌లో జూన్ 8 నుంచి ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు,మలయాళంలోప్రసారం కానున్న మార్వెల్ స్టూడియోస్ వారి వెబ్ సిరీస్ మిస్ మార్వెల్‌లో తాను నటిస్తున్నానని బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ధృవీకరించారు.…