Thu. Apr 18th, 2024

Tag: Educator Joins

India’s Leading GATE Exam Educator Joins Unacademy

యుఎన్‌ అకాడమీతో చేతులు కలిపిన భారతదేశపు సుప్రసిద్ధ గేట్‌ ఎగ్జామ్‌ ఎడ్యుకేటర్‌

బెంగళూరు, జనవరి 11,2021 ః భారతదేశంలో అతిపెద్ద అభ్యాస వేదిక యుఎన్‌ అకాడమీ నేడు, దేశంలో గేట్‌ పరీక్ష విద్యావేత్తలలో సుప్రసిద్ధులైన రవీంద్రబాబు రావులను తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యేకంగా బోధించేందుకు ఒప్పందం చేసుకుంది.భారతదేశంలో గేట్‌ పరీక్ష కోసం ఎక్కువ మంది కోరుకునే విద్యావేత్తలలో ఒకరు రవీంద్రబాబు రావుల.…