TTD|ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,డిసెంబరు 11,2021: తిరుపతికి చెందిన త్రివేణ్ కుమార్ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు శనివారం రూ.10 లక్షలు రూపాయలు విరాళంగా అందించారు. తిరుమల అన్నమయ్య భవనంలో విరాళం డిడిని టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి టిటిడి…