9130 ఫ్యామిలీ హ్యాపినెస్ కిట్లను పంపిణీ చేసేందుకు హువే తో భాగస్వామ్యం చేసుకున్న అక్షయపాత్ర
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,20 ఏప్రిల్ 2022 : విజయవం తంగా తమ భాగస్వామ్యం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హువే ఇండియా,అక్షయపాత్ర ఫౌండేషన్లు తమ సమ్మిళిత పోరాటాన్ని ఆకలి, పౌష్టికాహార లోపం పై కొనసాగిస్తూ 9130…