Fri. Mar 29th, 2024

Tag: రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌

TTD EX OFFICIO MEMBER

TTD|టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ ప్రమాణస్వీకారం

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమ‌ల‌,అక్టోబర్ 31,2021: రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ డా|| ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు.