Thu. Mar 28th, 2024

Tag: తిరుమల అప్ ఘాట్ రోడ్డు

ఘాట్ రోడ్డు మరమత్తు పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల 11 డిసెంబరు 2021: కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల అప్ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన ప్రాంతాలను టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు.