Fri. Apr 19th, 2024
suryakantham-shubhashithalu

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,అక్టోబర్ 21,2022: పాతసినిమాల్లో సూర్యకాంతం క్యారెక్టర్ అంటే అందరూ హడలి పోయేవాళ్లు.. ఆమెలో గయ్యాళితనమేకాదు..కాస్త కామెడీ కూడా ఉండేది. కేవలం సినిమా పాత్రల్లో మాత్రమే అలా గయ్యాళిగా కనిపించే ఆమె.. నిజ జీవితంలో అందరితో ఎంతో కలివిడిగా ఉండేవారు. ఆమె పాత్ర ద్వారా పండిన కామెడీ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం..