ఓయోలో చేరడం ద్వారా రెట్టింపైన చిన్న హోటళ్ల ఆదాయం

Business Featured Posts Life Style National Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,ఏప్రిల్ 27, 2022: ప్రయాణాలు మళ్లీ ఊపందుకున్నాయి. అదేమైనప్పటికీ, పలు సంప్రదాయక హోటల్ వ్యాపారాలు అందులోనూ ముఖ్యంగా టైయర్ 2,టైయర్ 3 నగరాల్లో డిమాండ్లను పునరుద్ధరించేందుకు వాక్-ఇన్‌లు,ట్రావెల్ ఏజెంట్లపై ఆధారపడడాన్ని కొనసాగించనున్నాయి. అటువంటి హోటళ్ల విజిబిలిటీ, వినియోగదారుల ప్రమాణాన్ని వృద్ధి చేసేందుకు గ్లోబల్ ట్రావెల్ సాంకేతిక కంపెనీ ఓయో ఇటీవల ఓయో 360- సెల్ఫ్ ఆన్‌బోర్డింగ్టూల్‌ను హోటల్,ఇళ్ల-యజమానుల కోసం విడుదల చేసింది. ఓయో ఈ కార్యక్రమాన్ని ఓయో చిన్న అలాగే మధ్యమ శ్రేణి వ్యాపారాలకు ఆధునిక సాంకేతికత శక్తి నుంచి అంటే ఏఐ, మెషిన్ లెర్నింగ్,డేటా సైన్స్ ఉపయోగించి అందుబాటులోకి తీసుకురాగా, దీనితో అవి వారి సంపాదనను గరిష్ఠం చేసుకునేందుకు, ప్రయాణంలో పునశ్చేతనతో లాభపడేందుకు వారికి అవసరమైన ఉపకరణాలను అందించినట్లయింది.

దీన్ని ప్రారంభించి, అందుబాటులోకి తీసుకువచ్చినప్పటి నుంచి 3,700+ హోటళ్లు ,ఇళ్లు ఓయో ప్లాట్‌ఫారంపై ఓయో 360 ద్వారా చేరుకున్నాయి,వాటిలో చాలా వరకు గత ఓయో ప్లాట్‌ఫారంలో ఓయో 360 ద్వారా చేరాయి,వాటిలో చాలా వరకు గత ఓయో రోజులతో పోల్చితే వారి ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నాయి. ఓయో హోటళ్లకు తన యాప్, వెబ్‌సైట్ ద్వారా అపారంగా, క్రమంతప్పకుండా వినియోగదారుల అందుబా టును ఇస్తోంది,పలు ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్స్ (OTAs)కు బుకింగ్ డిమాండ్‌ను వృద్ధి చేసేందుకు లిస్టు చేయడం ద్వారా ఆదాయాన్ని వృద్ధి చేస్తుంది. ఓయో ఈ శ్రేణిలో
అత్యుత్తమ కృత్రిమ మేధస్సుకు సంబంధించి అందుబాటు ధరల సాఫ్ట్‌వేర్ అన్ని ఛానెళ్లలోనూ గది రకం, సీజన్ తదితర అంశాల ఆధారంగా అత్యుత్తమ బుకింగ్ ధరలను ఆటోమేటిక్‌గా ఉత్తేజిస్తుంది, దీనితో ఆదాయాలను రెట్టింపు చేస్తుంది.

వినియోగదారులకు కంపెనీ కృత్రిమ మేధస్సు ప్రేరిత చాట్‌బోట్స్ ద్వారా వినియోగ దారుల ఎంక్వైరీలను వేగంగా పరిష్కరిస్తుంది. లాయల్టీ కార్యక్రమాలను,అవసరమైతే సులభంగా రీఫండ్ చేసే మహోన్నతమైన అనుభవాన్ని ఇచ్చేందుకూ సహకరిస్తుం ది. ఈ అంశాలతో చాలా వరకు ఓయో వినియోగదారులు ఈ ప్లాట్‌ఫారానికి మళ్లీ మళ్లీ వస్తున్నారు,ఓయో ప్లాట్‌ఫారాల ద్వారానే 80% మేర కొత్త వినియోగదారులు స్థానిక హోటళ్లను గుర్తిస్తున్నారు.

భారతదేశంలో ఆతిథ్య పరిశ్రమ పర్యాటక రంగంలో తన పాత్రను మరింత మెరుగ్గా ప్రదర్శించేందుకు సిద్ధం కాగా, పలు చిన్న హోటళ్లు, హో స్టేలు ఓయోలో చేరాయి,దీన్ని సులభంగా వినియోగించే మొబైల్ యాప్ ‘కో-ఓయో’గా వినియోగిం చడం ప్రారంభించగా, అది వారికి తమ బుకింగ్‌లు,బుకింగ్ మోడళ్లను గమనించేం దుకు, వారి వినియోగదారుల ఫీడ్‌బ్యాక్,రేటింగ్, వారి ఆదాయం,నగదు ఫ్లో చూసేందు కు, సంపాదన పెంచే విధానాలను అర్థం చేసుకునేందుకు,అవసరం ఉన్న చోట గది అద్దను మార్చేందుకు అవకాశం ఇస్తుంది.మరొకటి సులభంగా వినియోగించే ఓయో సాఫ్ట్‌వేర్, ఓయో ఓఎస్ వారికి ప్రాపర్టీ మేనేజ్‌మెంట్,కార్యాచరణలను నిర్వహించేం దుకు సహకరిస్తుంది.

ఓయోలో చేరేందుకు ఓయో 360 అత్యంత వేగవంతమైన మార్గంగా ఉంది,30 నిమిషాల్లోనే అన్ని ఛానెళ్లలో ప్రాపర్టీని ఐవ్ చేస్తుంది. అలాగే 360లో సైనప్ అయ్యేందుకు హోటల్ యజమానులువెబ్‌సైట్ https://patron.oyorooms.com /inకు భేటీ అవ్వాలి, ‘జాయిన్ ఓయో’ బటన్ ఒత్తాలి. ఒకసారి హోటెలియర్ మౌలిక సదుపాయాల వివరాలు నమోదు చేసిన తర్వాత ఆటోమేటిక్ కెవైసీ పరిశీల కేవలం 5 నిమిషాల కన్నా తక్కువ సమయం తీసుకుంటుంది. పాట్రన్స్ ఓయో ప్లాట్‌ఫారానికి ఓయో 360లో సరళమైన రెండు క్లిక్ ప్రక్రియ ద్వారా చేరుకోవచ్చు. కంపెనీ ఓయో
360 ప్రారంభించినప్పటి నుంచి పలు అప్‌డేట్లను పరిచయం చేయగా, అందులో సులభమైన కెవైసీ ఫ్లో ఉండగా, అది చిన్న హోటల్ యజమానులు,ళ్ల యజమా నులకు సులభంగా ప్రభుత్వ ఐడీతో సైనప్ అయ్యే అవకాశాన్ని ఇస్తుంది. దీని ప్రముఖ ప్రత్యేకతల్లో ఐడియా ఆటో వెరిఫికేషన్,సరళీకృత బ్యాంకు ఖాతా వెరిఫికేషన్ భౌతికంగా నమోదు చేసే అవసరాన్ని తక్కువ చేస్తుంది.

ఒకసారి ఓయో 360లో సైన్డ్‌అప్ అయ్యాక, హోటల్ యజమానులు తమ ఫోన్‌లోని కో-ఓయో యాప్,ఓటీపీ సహకారంతో కేవైసీ ప్రాసెస్‌ను పూర్తి చేయవలసి ఉంటుంది:
 డిజిలాకర్ వెరిఫై చేసిన తమ ప్రభుత్వ ఐడీని దాఖలు చేయండి
 వారి పాన్ కార్డ్ నంబరును దాఖలు చేయాలి, అది ప్రభుత్వ ఐడి ప్రకారం
పరిశీలించబడుతుంది.
 బ్యాంకు ఖాతా పాన్ నంబరు ద్వారా పరిశీలించబడుతుంది. అదనంగా 360లో సైనప్ అయిన ఈ కొన్ని ప్రాపర్టీలు 80% మేర సగటు ఆన్‌లైన్ బుకింగ్ డిమాండ్‌ను చూస్తున్నాయి. ఉదాహరణకు మొదటి 1000 ఓయో భాగస్వాములు ఓయో 360 ద్వారా
సైనప్ అయితే 95% మేర ఆన్‌లైన్ బుకింగ్‌లు వారి ఆధాయం పెంచేందుకు మద్ధతు ఇస్తాయి.

మీరు ఎంటర్‌ప్యూనర్‌గా సాంకేతికత-ఫస్ట్ ఆతిథ్య రంగానికి చెందిన వ్యాపారాన్ని
ప్రారంభించేందుకు, ఆదాయాన్ని వృద్ధి చేసుకునేందుకు మరియు ఉన్నతీకరించిన గెస్ట్ బుకింగ్, స్టే అనుభవాన్ని కోరుకుంటే, మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి: https://patron.oyorooms.com/in