అమెజాన్ ఫ్యాషన్ వారి స్ప్రింగ్-సమ్మర్ 2022 కలెక్షన్ నుండి ట్రెండ్‌గా నడుస్తున్న స్ప్రింగ్ సమ్మర్ లుక్స్ కోసం షాపింగ్ చేయండి!

Business Featured Posts Life Style National Technology Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగుళూరు,21 ఏప్రిల్ 2022: అమెజాన్ ఫ్యాషన్ తన స్ప్రింగ్-సమ్మర్ 2022 కలెక్షన్‌ను ప్రారంభించి, ఈ సీజన్లో మీ వార్డ్రోబ్ను
ఉత్కంఠభరితం చేస్తోంది. నాటకీయమైన స్లీవ్స్ మొదలుకుని సమ్మర్ ప్రింట్ల వరకు , Y2K మేక్ అప్ ట్రెండ్లతో, అమెజాన్ ఫ్యాషన్,బ్యూటీ, అనంతమైన వసంతం,వేసవి రోజులను ప్రతిబింబించే లుక్స్‌తో మిమ్మల్ని కవర్ చేస్తుంది.మొత్తం కలెక్షన్ అంతా, మీ వార్డ్ రోబ్‌కు సందడిని చేర్చే విలక్షణమైన స్టైల్స్‌ను మీ ముందు ఉంచి,ఈ స్ప్రింగ్-సమ్మర్ సీజన్ కోసం మిమ్మల్ని సంసిద్ధం చేస్తుంది. సౌకర్యంగా ఉండే కాటన్ ,భారత-పాశ్చాత్య కుర్తీలు, ట్యాంక్ టాప్‌లు, ప్రింటెడ్ డ్రెస్‌లు, స్కినీ జీన్స్, పలు-రంగుల స్నీకర్లు, కాజువల్ షర్ట్లు, కలర్-పాప్ టి-షర్టులు, ఆర్గానిక్ చర్మ,కేశ సంరక్షణ, మెరిసే ఐ షాడో ప్యాలెట్లు, ట్రెండ్‌గా ఉండే స్మార్ట్‌వాచ్‌లు, సొగసైన యాక్సెసరీలు, ట్రెండీగా ఉండే స్లింగ్ బ్యాగ్‌లు,వ్యాలెట్లు, ఇంకా మరెన్నో ఇక్కడ మీరు పొందగలరు.

5,500కు పైగా అగ్రశ్రేణి ఫ్యాషన్, ఫ్యాషన్ బ్రాండ్లయిన బీబా, టామీ హిల్ఫిగర్, వెరో మోడా, లకోస్టే, USPA, అడిడాస్, క్రాక్స్, ప్యూమా, ఉడ్‌ల్యాండ్, మెట్రో/మోచీ, బాటా, ఫోసిల్, టైటన్, ఫాస్ట్‌ట్రాక్, కాసియో, సొనాటా, లాక్మె, సుగర్ కాస్మొటిక్స్, బాత్ అండ్ బాడీ వర్క్స్, లోరియేల్ ప్రొఫెషనల్, అమెరికన్ టూరిస్టర్, సఫారీ, స్కైబ్యాగ్స్ లవీ, బ్యాగిట్ లీనో పెర్రోస్,క్యాప్రెసె, హైడ్సైన్, జివా, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, యల్లో చైమ్స్, మరెన్నో బ్రాండ్ల నుండి 40 లక్షలకు పైగా స్టైల్స్ నుండి అత్యంత ట్రెండ్ అయిన కలెక్షన్ల షాపింగ్ మీరు ఇక్కడ చేయవచ్చు.ఈ వేసవివసంతం (స్ప్రింగ్ సమ్మర్), మీ వార్డ్రోబ్లలోకి, కుంచెల్లోని అన్ని రంగుల అందాలను చేరుస్తుం ది. కలల వంటి, సౌగసైన,లోతైన రంగుల ఛాయలతో మీ లుక్‌ను విభిన్నంగా మార్చుకునేందుకు ప్రయత్నించేందుకు వీలు కలుగుతుంది. క్యాజువల్ ఔటింగ్
లేదా కాక్టెయిల్ పార్టీ కావచ్చు – పాస్టెల్స్ (రంగులు) మీకు సులభంగా ప్రత్యేకతను సంతరింపచేస్తాయి. స్ప్రింగ్ సమ్మర్’ 22 ను ఏలబోయే కొన్ని అధునాతనమైన పాస్టెల్ ట్రెండ్లను ఇప్పుడు చూద్దాము.

ఉమనీస్టా ఉమన్స్ జార్జెట్ శారీ,బ్లౌజ్:ఏ సందర్భాలకైనా అతికినట్లు సరిపోయే చీరను ఎంచుకోవటం మీకు తెలిస్తే హుందాతనం అనేది చిన్న మాటే అవుతుంది. మనోహరమైన ఈ ప్యాస్టెల్ పూల ప్రింట్ చీర మీ సౌందర్యానికి సొగబులు అద్దుతుం ది. ఈ చీరతో మీరు మీకు కావలసిన వేసవి వివాహాల లుక్‌ను పొందండి.

Buy Womanista Women's Georgette Saree with Blouse (TKIM740_Pink_Free  Size_Pink) at Amazon.in

ఈడెన్ & ఐవీ ఉమన్స్ కాటన్ మిడీ జంప్‌సూట్ – వేసవిలో షికారు చేసేందుకు, మీ వార్డ్‌రోబ్‌లో ఒక ప్యాస్టెల్ మోనోక్రోమ్ మిడీ జంప్‌సూట్ ఉండటం తప్పనిసరి. మండే ఎండను జయించేందుకు ఈ దుస్తులు మీకు ఉపయోగపడటమే కాక, హాయిగా
ఉంచుతూనే మీకు వినోదాన్ని ఇస్తాయి.

Buy Amazon Brand - Eden & Ivy Women's Cotton Midi Jumpsuit at Amazon.in

పురుషుల కోసం మాన్యవర్ సొగసైన సెల్ఫ్ డిజైన్ కుర్తా,చుడీదార్ సెట్ – ఒక ప్యాస్టెల్ కుర్తాకు మించి వసంతకాలాన్ని చక్కగా ప్రతిబింబించేది ఏముంటుంది. సాంప్రదాయ కార్యక్రమాల సమయంలో మీరు కాంతివంతంగా,హాయిగా, ఫ్యాషనబుల్‌గా కనిపించేందుకు మీకు నచ్చిన రంగులోని కుర్తాను తీసుకోండి.

Buy Manyavar Elegant SelfDesign Kurta and Churidar Set For Men at Amazon.in

పెపె జీన్స్ మెన్స్ స్లిమ్ ఫిట్ క్యాజువల్ షర్ట్ – సూర్యుడి వేడి వాతావరణంలో ఒకవంక పెరుగుతూ ఉంటే, పొట్టి చేతుల చొక్కాలు ధరించేందుకు సమయం ఆసన్నమైపోయింది. ఈ ప్యాస్టెల్ పొట్టి చేతుల చొక్కాను మీరు ఆఫీసులో, బీచ్‌లో లేదా బ్రంచ్ సందర్భంగా కూడా ధరించవచ్చు.

 Pepe Jeans - Casual Shirts

మై గ్లామ్ చిజెల్ ఇట్ కంటూర్ కిట్-పోకర్ ఫేస్ – అనువైన ప్యాస్టెల్ కంటూర్ కిట్‌తో మీ ఛార్మ్‌ను మరింతగా పెంచుకోండి. ఇది మీ చర్మానికి అత్యవసరమైన కాంతిని అందించటమే కాక, పట్టువంటి మెరుపును కలిగించి, వేసవికి సిద్ధం చేస్తుంది.

Buy MyGlamm Chisel It Contour Kit-Poker Face, 12gm Online at Best Price in  India - Trell

ఫేసెస్ స్ప్లాష్ గ్లోసీ నెయిల్ ఎనామెల్ – ఎవరికైనా చక్కగా అనువుగా ఉండే సమ్మర్ మని కావాలా? కెనడాకు చెందిన ఫేసెస్ వారి ఈ ప్యాస్టెల్ కలర్, అత్యుత్తమ మైన వేసవి నెయిల్స్ (గోళ్ళు) కలిగి ఉండాలన్న మీ కోరికను నెరవేరుస్తుంది.

Faces Canada Splash Nail Enamel – Sunshine Beauty Centre

మోచీ ఉమన్స్ హీల్డ్ ఫ్యాషన్ స్లిపర్స్ – క్లాసీగా ఉండే, చిక్ హీల్డ్ స్లిపర్ల కోసం మీరు వెదుకుతుంటే,అమెజాన్ ఫ్యాషన్ మీకు అవి అందించేందుకు సిద్ధంగా ఉంది. ప్యాస్టల్ ఆకుపచ్చ సాండల్ను మీరు ఏ సాంప్రదాయమైన,అధునాతనమైన దుస్తులతోపాటు ధరించవచ్చు.

Amazon.in: Mochi - Fashion Slippers / Women's Shoes: Shoes & Handbags

లీనో పెర్రోస్ ఉమన్స్ సింథటిక్ లెదర్ శాషెల్ – హ్యాండ్‌బ్యాగ్‌ల విషయానికి వస్తే, పాస్టెల్ ఛాయలు ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. మోయటానికి సౌకర్యవం తంగా ఉండే కుదిమట్టంగా ఉండే ఈ హ్యాండ్‌బ్యాగ్ మీ లుక్‌ను పరిపూర్ణం చేస్తుంది. సాంప్రదాయబద్దమైన లేదా పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు కూడా ఈ విలక్షణ మైన బ్యాగ్ మీకు అలంకారంగా నిలుస్తుంది.

Buy Lino Perros Womens Blue Synthetic Leather Satchel (OFF-WHITE)  (OFF-WHITE) (BLUE) at Amazon.in

ఆకర్షణీయమైన ఆఫర్లలో ఉన్నాయి:
 తొలిసారి ఫ్యాన్ షాపింగ్ చేసేవారికి ఉచితంగా డెలివరీ
 పోస్ట్‌పే లావాదేవీల పై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందండి
 అమెజాన్ పే ICICI బ్యాంక్‌తో 5 శాతం వరకు అదనంగా తిరిగి పొందండి
పైన చెప్పిన డీల్స్, తగ్గింపులు, సమాచారం, అమెజాన్ మినహాయించి పాల్గొంటున్న బ్రాండ్లు లేదా విక్రేతలు తెలియచేసినవి. షరతులు,నిబంధనలు వర్తిస్తాయి.