Samsung India Collaborates with Alia Bhatt on New Campaign for Galaxy Foldables, Drives Awareness About UN SDGs

Samsung India | శాంసంగ్ ఇండియా న్యూ క్యాంపెయిన్ లో అలియా భట్‌

Business Featured Posts Life Style National Technology Trending
Spread the News
Samsung India Collaborates with Alia Bhatt on New Campaign for Galaxy  Foldables, Drives Awareness About UN SDGs – Samsung Newsroom India

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఇండియా,అక్టోబర్ 28,2021:సుస్థిరమైన భవిష్యత్తుని నిర్మించడం గురించి చైతన్యం కలిగించడానికి,భారతదేశంలో యూఎన్ సస్టైనబుల్ డవలప్ మెంట్ గోల్స్ (స్ డీజీలు) కి తోడ్పడటానికి కొత్తగా ఆరంభించబడిన శామ్ సంగ్ గ్లోబల్ గోల్స్ యాప్,గాలక్సీ జడ్ ఫ్లిప్ 3 5జీ,గాలక్సీ జడ్ ఫోల్డ్ 3 5జీని సమతుల్యం చేసే కొత్త కాంపైన్ కోసం శామ్ సంగ్ ఇండియా అలియా భట్ తో భాగస్వామం చెందింది.అలియా ఎంతో ఇష్టపడే ఇంతకుముందుప్రేమించిన డ్రెస్ ల అప్ సైక్లింగ్ తో తయారైన విలక్షణమైన సుస్థిరమైన డ్రెస్ ని తయారు చేయడానికి ప్రసిద్ధి చెందిన డిజైనర్ మసాబా గుప్తాతోప్రయాణాన్ని నటి అలియా భట్ ఆరంభించడాన్ని ఈ కాంపైన్ చూపించింది.

ఈ సుస్థిరమైన డ్రెస్ తయారీ ప్రక్రియలో గాలక్సీ ఫోల్డబుల్స్ -గాలక్సీ జడ్ ఫోల్డ్ 5 జీ ,గాలక్సీ జడ్ ఫ్లిప్ 3 5జీలు ఒక అంతర్భాగంగా ఉన్నాయి.స్టైలిష్ గాలక్సీ జడ్ ఫ్లిప్ 3 ,సరికొత్త లవేండర్ నుండి అప్ సైకిల్డ్ డ్రెస్ కోసం రంగుప్రేరే వచ్చింది. ఫోల్డబుల్ రూపంలోని అంశం, బలమైన ఎస్ పెన్, గాలక్సీ జడ్ ఫోల్డ్ 3,పెద్ద స్క్రీన్ లు శ్రమ లేకుండా వారు పని చేయడం ద్వారా వీరి సామర్థ్యాన్ని పెంచింది. కాంపైన్
సుస్థిరమైన భవిష్యత్తుని నిర్మించడానికి,అందరికీ మెరుగైన ప్రపంచాన్ని ఆహ్వానించే
ప్రాధాన్యతని ఆహ్వానించింది.బాలీవుడ్ దర్శకులు అయాన్ ముఖర్జీ కథని రచించి ,దర్శకత్వంవహించారు.శామ్ సంగ్ వారి గ్లోబల్ గోల్స్ యాప్ గురించి డ్రైవ్ చైతన్యానికి ,మెరుగైన సుస్థిరమైన ప్రపంచాన్ని రూపొందించే మార్గం పై ప్రేక్షకుల్ని ఉంచడానికి ప్రయత్నించేలా సహాయపడే కాంపైన్ని పంచుకోవడం ద్వారా ఈ సుస్థిరమైన అప్ సైకిల్డ్ డ్రెస్ ని గెలుపొందే అవకాశం యూజర్లకి లభించింది.

Samsung India Collaborates with Alia Bhatt on New Campaign for Galaxy  Foldables, Drives Awareness About UN SDGs | Udaipur News | Udaipur Latest  News | udaipur local news । Udaipur Updates

పోటీలో పాల్గొనడానికి యూజర్లు తమ గాలక్సీ స్మార్ట్ ఫోన్స్ పై శామ్ సంగ్ వారి గ్లోబల్
గోల్స్ యాప్ ని సందర్శించాలి లేదా https://samsungglobalgoals.com/india ని సందర్శించాలి,ఫిల్మ్ వీడియోని @శామ్ సంగ్ ఇండియా, #అన్ ఫోల్డ్ యువర్ వరల్డ్’ కి ట్యాగింగ్ చేసి పంచుకోవాలి.”శామ్ సంగ్ తో భాగస్వామానికి,శామ్ సంగ్ గ్లోబల్ గోల్స్ యాప్ ద్వారా సానుకూలమైన మార్పు కలిగించడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. తమదైన సొంత చిన్న విధానాల్లో మార్పులో భాగంగా ఉండటానికి ప్రజల్ని ప్రేరేపించడానికి,వారికి చైతన్యం కలిగించడానికి ఇది ఒక ఉమ్మడి ప్రయత్నం. మెరుగైన సుస్థిరమైన భవిష్యత్తు కోసం ప్రేరేపించబడి,కట్టుబడిన నా వంటిఎంతో మంది బాధ్యతాయుతమైన,మార్పుని కలిగించే,అభిరుచి గల యువతతో ఈ కాంపైన్
కనక్ట్ అవుతుందని నేను ఆత్మవిశ్వాసంతో చెప్పగలను” అని అలియా భట్ అన్నారు.
“శామ్ సంగ్ లో, మేము చేసే ప్రతి దానిలో వినియోగదారులు ప్రధానంగా ఉంటారు. ఒక బాధ్యతాయుతమైన బ్రాండ్ గా,భారతదేశంలో అత్యంతగా విశ్వసించబడే బ్రాండ్స్ లో ఒకటిగా, మేము అర్థవంతమైన ఆవిష్కరణల్ని కేటాయించే దిశగా- మా ఉత్పత్తులు లేదా మార్కెటింగ్ కాంపైన్స్ కోసం నిరంతరం పని చేస్తున్నాం. అలియా భట్ & మసాబా గుప్తాతో సహకారంలో మా ప్రస్తుత కాంపైన్ #UnfoldYourWorld సాంకేతికతని మంచి కోసం ఉపయోగించడంలో ప్రజల్ని ప్రేరేపించడానికి మా
ప్రయత్నాల్ని చూపిస్తారు. నవీకరించబడిన శామ్ సంగ్ గ్లోబల్ గోల్స్ యాప్ తో కొత్తగా
ఆరంభించబడిన గాలక్సీ జడ్ సీరీస్ మార్పుని ప్రేరేపించడానికి విధానాల్ని అందిస్తుంది. మరింత సుస్థిరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి మార్పులో భాగంగా ఉండాలని కోరుకునే ప్రతి జెన్ జడ్ మరియు

మిల్లీనియల్ ని మేము చేరుకోవడంలో ఈ కాంపైన్ సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము” అని సుమిత్ వాలియా, సీనియర్ డైరక్టర్, శామ్ సంగ్ ఇండియా అన్నారు.”ఫిల్మ్ హీరో సందేశంగా ఉండే విలక్షణమైన మొదటి కాంపైన్ ఇది. తమ కొత్త చొరవలతో అందరికంటే నవీనంగా ఉండటంలో శామ్ సంగ్ ఎల్లప్పుడూ ముందుంటుంది. వారి భాగస్వామిగా,మేము ప్రజల్ని చేరుకుని ఈ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా చేయడంలో శామ్ సంగ్ తో చేరాల్సిందిగా అభ్యర్థిస్తాము. దీనిని సజీవంగా తీసుకురావడంలో టెన్ ఫిల్మ్స్ లో అయాన్ ముఖర్జీ,బృందంతో సహకారాన్ని మేము బాగా ఆనందించాము. ఈ కాంపైన్ ని మద్దతు చేయడంలో అలియా భాగస్వామం ప్రజలు ఈ లక్ష్యాల్ని అనుసరించేలా, వాటి గురించి ప్రచారం చేసి మరియు పెట్టుబడి పెట్టేలా వారిని ప్రోత్సహిస్తుంది” అని ఇమ్మాన్యుయల్ ఉప్పుటూరు, సీసీఓ, చీల్ ఇండియా అన్నారు.

Samsung India Collaborates with Alia Bhatt on New Campaign for Galaxy  Foldables, Drives Awareness About UN SDGs – Samsung Newsroom India

అసమానత్వం, వాతావరణం ,పర్యావరణం క్షీణత,చదువుకు సంబంధించిన వాటితో సహా,ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న కొన్ని అతి పెద్ద సవాళ్లని ద యూఎన్ ఎస్ డీజీలు పరిష్కరిస్తాయి.శామ్ సంగ్, యూఎన డీపీలు మధ్య ఒక భాగస్వామంగా 2019లో రూపొందిన ద శామ్ సంగ్ గ్లోబల్ గోల్స్ యాప్ గ్లోబల్ గోల్స్ ని మద్దతు చేయడానికి,తిరిగి ఇవ్వడానికి యూజర్లు కోసం వివిధశ్రేణులకు చెందిన విధానాల్ని అందిస్తుంది. యూఎన్ డీపీ కోసం ఆదాయాన్ని ఉత్పన్నం చేయడానికి యూజర్లు చిన్న ప్రకటనలతో నిమగ్నం కావచ్చు,ఫోన్ ఛార్జ్ అవుతుండగా ప్రకటనల ఆదాయాల్ని పెంచడానికి వాల్ పేపర్స్ ని పెంచవచ్చు. ఈ చిన్న పనుల్ని ప్రభావితం చేయడాన్ని గరిష్టం చేయడంలో సహాయపడటానికి, శామ్ సంగ్ అన్ని నిధుల్ని ఇన్-యాప్ ప్రకటనలు ద్వారా జత చేస్తుంది.శామ్ సంగ్ నుండి ఈ సుస్థిరమైన చొరవ గ్లోబల్ గోల్స్ దిశగా పని చేయడంలో సహాయపడటానికి
ప్రజల్ని ఒక చోటకు చేరుస్తుంది. అర్థవంతమైన ఉమ్మడి మార్పు వరకు చేర్చడానికి చిన్న వ్యక్తిగత చర్యల్ని తీసుకోవడం ద్వారా ప్రభావాన్ని కలిగించడానికి,గొప్ప సామాజిక సంక్షేమాన్ని సాధించడానికి శామ్ సంగ్ గాలక్సీ యూజర్లని ప్రోత్సహిస్తుంది. సమాజానికి తిరిగి ఇవ్వడమే జీవిత విధానంగా గల జెన్ జడ్,మిల్లీనియల్స్ ,పెద్ద సంఖ్యలో మద్దతుదారులకి ఇది సాధికారతని కలిగిస్తుంది,వారిని ఎస్ డీజీ ప్రచారకులుగా చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఫిల్మ్ ని కాంపైన్ చేయడానికి లింక్: https://youtu.be/_N01MCtILfQసామ్సంగ్ న్యూస్రూమ్ ఇండియా: https://news.samsung.com/in/samsung-india-collaborates-with-alia-bhatt- on-new-campaign-for-galaxy-foldables-drives-awareness-about-un-sdgs

Samsung India Collaborates with Alia Bhatt on New Campaign for Galaxy  Foldables, Drives Awareness About UN SDGs | Udaipur News | Udaipur Latest  News | udaipur local news । Udaipur Updates