Sat. Apr 20th, 2024
Trends_Kurnool

ప్రారంభోత్సవ ఆఫర్లు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, కర్నూల్, మార్చి 25,2023: దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న అప్పారెల్, ఫుట్వేర్,యాక్ససరీస్ రిటైల్ చైన్ రిలయన్స్ ట్రెండ్స్ కర్నూల్ జిల్లాలోని ఆస్పిరి రోడ్ ప్రాంతంలో తమ రెండొవ నూతన స్టోర్ ను లాంచ్ చేసింది. 11300 అడుగుల విస్తీర్ణం గల ఈ నూతన ట్రెండ్స్ స్టోర్ లో లేటెస్ట్ మోడల్స్ క్వాలిటీ కలిగిన డ్రెస్ కలెక్షన్ అందుబాటులో ఉంది.

అలాగే ఈ స్టోర్ ఆదోని ప్రాంత వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా, చౌక ధరలో అందుబాటు ఉన్నాయి.మోడ్రన్ ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఫ్యాషన్ యాక్ససరీస్ వంటివి ఈ నూతన స్టోర్ లో ఉన్నాయి.

Trends_Kurnool

ప్రారంభోత్సవఆఫర్ కింద రూ.3999 షాపింగ్ చేస్తే రూ.249 కి ఆకర్షనీయమైన బహుమతి పొందవచ్చు. అంతేకాదు రూ.3999 కొనుగోలు పై వినియోగదారులు రూ.2000 విలువగల కూపన్లు పూర్తి ఉచితంగా పొందవచ్చు. కాబట్టి గొప్ప ఫ్యాషన్ షాపింగ్ అనుభవాన్ని ఆనందించడానికి ఇప్పుడే ఆదోని ఆస్పిరి రోడ్ ప్రాంతంలోని ట్రెండ్స్ స్టోర్ ను సందర్శించండి.