Koo | “కూ”లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు టైటాన్స్..

Entertainment Featured Posts Life Style National Sports tech news Technology Top Stories TS News
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్23, 2021: తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ టీమ్ కూ(Koo) లో ప్రొఫైల్ క్రీయేట్ చేసినట్టు ప్రకటించింది.వారి మొదటి కూ(Koo) గా ఒక వీడియో పోస్ట్ చేస్తూ డిసెంబర్ 2021 న కబడ్డీ సీజన్ స్టార్ట్ కాబోతుందని ప్రకటించారు

తెలుగు టైటాన్స్ కూ(Koo) చేస్తూ, “ఆత్మ విశ్వాసం అనేది ఈ ఆటలోనే కాదు ఏ ఆటలో అయినా చాల అవసరం,మీరు చేయగలరని మీరు అనుకోకపోతే, మీరు చేయలేరు. మేము వచ్చేస్తున్నాం…@Telugu_Titans. #idiaatakaaduveta #AbKooPeKabaddi”. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రారంభమవుతున్న కొత్త సీజన్ గురించి వీడియోలో వీక్షకులకు సందేశం ఉంది.

తెలుగు టైటాన్స్ మొదటి కూ(Koo)..

https://embed.kooapp.com/embedKoo?kooId=9339280f-6263-4906-a58e-1a1bd7c4eb2f

తెలుగు టైటాన్స్ ఎంట్రీ తో కబడ్డీ చర్చలకు కూ(Koo) ఒక వేదిక కానుంది. “కూతకుసిద్దం” అంటూ పోస్ట్ చేసి వాళ్ళు సిద్ధంగా వున్నారు అని అభిమానులకు తెలిపారు.