pawan-kalyan-at-alai-balai365telugu.com

PAWAN KALYAN | అలయ్- బలయ్ లో అదరగొట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్..

AP News Entertainment Featured Posts Festivals news National political news Politics Top Stories Trending TS News
Spread the News
pawan-kalyan-at-alai-balai365telugu.com
pawan-kalyan-at-alai-balai365telugu.com

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,అక్టోబర్17, 2021: హైదరాబాద్ లో ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్-బలయ్ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అదరగొట్టారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తదితరులు పాల్గొన్నారు.