Fri. Apr 19th, 2024
Orientbell Tiles launches Eleganz range; brings new designs and colors to the Southern and Western markets

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,11 మార్చి 2021 ః దేశంలో సుప్రసిద్ధ టైల్‌ తయారీదారులలో ఒకరిగా గుర్తింపు పొందిన ఒరియెంట్‌బెల్‌ టైల్స్‌ ఇప్పుడు తమ నూతన గోడ శ్రేణి –ఎలగాంజ్‌ను ఆవిష్కరించింది. ఈ శ్రేణితో ఓరియెంట్‌ బెల్‌ ఇప్పుడు నూతన డిజైన్లు, రంగులును దక్షిణ ,పశ్చిమ మార్కెట్‌లకు రాబోయే రెండేళ్లలో తీసుకురానుంది.అసాధారణతను తీసుకురావాలనే నేపథ్యంతో విడుదల చేసిన ఈ టైల్స్‌, గోడలకు వైవిధ్యమైన అందాలను తీసుకువస్తాయి. హైలెటర్లను గోడపై ఎక్కడైనా సరే ఉంచుకునే సౌలభ్యం వీటితో ఉంది.  గృహ యజమానుల అవసరాలకు అనుగుణంగా వీటిని పలుమార్లు కోసుకుని మరీ అమర్చుకోవచ్చు. ఎలగాంజ్‌ శ్రేణిని గోడపై నిలువుగా కూడా అమర్చుకోవచ్చు.ఎలగాంజ్‌ శ్రేణిలో ఈ సంవత్సరపు ఫాంటోన్‌ షేడ్స్‌– గ్రే,పసుపు తోపాటుగా ఇతర రంగులనూ కలిగి ఉంటాయి. ఎలివేషన్‌ టైల్స్‌ కూడా వీటిలో ఉన్నాయి.

Orientbell Tiles launches Eleganz range; brings new designs and colors to the Southern and Western markets
Orientbell Tiles launches Eleganz range; brings new designs and colors to the Southern and Western markets

‘‘ఒరియెంట్‌ బెల్ తాజా ఆవిష్కరణ అయిన ఎలగాంజ్‌ శ్రేణితో మేము ఇళ్లను ఆధునిక శైలిలో నిర్మించుకునేందుకు ఉన్న అవకాశాలను మరింత  చేరువ చేస్తున్నాం. బాత్‌రూమ్‌లు, కిచెన్‌లకు ఆవల ఈ శ్రేణి ఉండటంతో పాటుగా ఇంటిలో ప్రతి గోడనూ వైవిధ్యంగా మారుస్తుంది’’ అని శ్రీ అలోక్‌ అగర్వాల్‌, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అన్నారు.ఎలగాంజ్‌ శ్రేణిలో దాదాపు100కు పైగా కాన్సెప్ట్స్‌ గ్లోసీ, మ్యాటీ ఫినీష్‌ లలో లభించడంతోపాటుగా కిచెన్‌, 3డీ ఎఫెక్ట్స్‌లో డిజైన్స్‌ కూడా లభ్యమవుతాయి. ఈ శ్రేణి 300 x 450 ఎంఎం ,300 x600 ఎంఎంతో పాటుగా మ్యాచింగ్‌ ఫ్లోర్స్300 x300 ఎంఎం పరిమాణంలో లభ్యమవుతాయి.ఎలివేషన్‌ శ్రేణి 300 x 450 ఎంఎం పరిమాణంలో లభ్యమవుతాయి.Explore the entire range at www.orientbell.com