ప్రధాన మంత్రి కి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన న‌ఫ్తాలీ బెనెత్

Featured Posts Festivals news international news National political news Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,నవంబర్ 5, 2021:
ఇజ్రాయెల్‌ ప్రధాని న‌ఫ్తాలీ బెనెత్ దీపావళి పండుగ శుభాకాంక్షలను తెలియజేసినందుకు గాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన కు ధన్యవాదాలు పలికారు.న‌ఫ్తాలీ బెనెత్ ట్విటర్ లో పొందుపరచిన ఒక సందేశాని కి జవాబు గా నరేంద్ర మోదీ

‘‘అద్భుతమైన శుభాకాంక్షల ను అందించినందుకు నా ప్రియ మిత్రుడు శ్రీ @naftalibennett , మీకు ఇవే ధన్యవాదాలు. మీకు కూడా సంతోషదాయకమైనటువంటి దీపావళి శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను. ’’ అని పేర్కొన్నారు.