MANIPAL HOSPITALS VIJAYAWADA, BEGINS THE VACCINE DRIVE FOR THEIR FRONTLINE HEALTHCARE PROFESSIONALS

మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వారి సిబ్బందికి (స్టాఫ్)కు కరోనా వ్యాక్సిన్ సదుపాయం

AP News Business covid-19 news Featured Posts Health Trending
Spread the News

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ, జనవరి30,2021:మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వారి సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ సేవలు ప్రారంభమయ్యాయి. 800 సిబ్బందికి ప్రతిరోజూ 100 మంది చొప్పున 8రోజుల పాటు ఈ సేవలను అందిస్తున్నారు. ఫేస్-1 (మొదటిదశ)ను పూర్తిచేసుకున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రెండవదశలో అనగా 28 రోజుల తర్వాత తీసుకోవాలని తెలియచేసారు.

MANIPAL HOSPITALS VIJAYAWADA, BEGINS THE VACCINE DRIVE FOR THEIR FRONTLINE HEALTHCARE PROFESSIONALS
MANIPAL HOSPITALS VIJAYAWADA, BEGINS THE VACCINE DRIVE FOR THEIR FRONTLINE HEALTHCARE PROFESSIONALS

ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ విజయవాడ హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ, కోడ్ వ్యాక్సినేషన్ సేవలను మా స్టాఫ్ కి అందించడం ఎంతో సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు అందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదకరమైన కోవిడ్ ను నియంత్రించే క్రమంలో మన దేశ, రాష్ట్ర ప్రభుత్వాలుఎంతోమంది పరిశోధకుల కృషి ఉందని, ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించటం ఎంతో సంతోషంగా ఉందని తెల్పారు.