Thu. Mar 28th, 2024
Making-of-Khairatabad-Mahag

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగష్టు 26,2022:పూర్తి అయినఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ.కలర్స్ అద్దకం మొదలు పెట్టిన కళాకారులు.మొదటి సారి మట్టి తో తయ్యారు అయిన ఖైరతాబాద్ గణేషుడు.

జూన్ 10 నుంచి డే అండ్ నైట్ పని చేస్తున్న 150 కళాకారులు. ఈ యేడు 50 అడుగుల ఎత్తు లో దర్శనం ఇస్తున్న ఖైరతాబాద్ గణేషుడు.ఈ యేడు శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిగా రూపం.ఖైరతాబాద్ గణేషుడికి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామీ.

ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువు దీరుతున్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్, ప్రభుత్వ సూచనలతో ఖైరతాబాద్ లో మొట్ట మొదటి సారి మట్టి విగ్రహా0 తయారీ . హుస్సేన్ సాగర్ లోనే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం