Fri. Mar 29th, 2024
bank-balance-missed-call-numbers

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 23,2022: అన్ని బ్యాంకుల బ్యాలెన్స్ మిస్డ్ కాల్ నంబర్స్ 2022: కేవలం ఒక్క మిస్డ్ కాల్ ద్వారా మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా పొందవచ్చు.

అన్ని ప్రధాన బ్యాంకులు మిస్డ్ కాల్, SMS బ్యాంకింగ్ సౌకర్యాలను అందిస్తున్నాయి. దీని సహాయంతో, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీ బ్యాంక బ్యాలెన్స్ సమాచారాన్ని పొందవచ్చు.

ముఖ్య గమనిక: పాఠకులందరూ దయచేసి మీ ATM పిన్ నంబర్, CVV నంబర్ గానీ OTP నెంబర్ గానీ ఎవరికీ షేర్ చేయకూడదు..గమనించండి.

ఆంధ్రా బ్యాంక్..
కస్టమర్ కేర్ నంబర్ 1800-425-1515
మిస్డ్ కాల్ నెంబర్ 09223011300.
అఫీషియల్ వెబ్‌సైట్ https://www.andhrabank.in

HDFC బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్
1800 202 6161 / 1860 267 6161 (భారతదేశం అంతటా అందుబాటులో ఉంది).

యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
కస్టమర్ కేర్ నంబర్ :1800-345-0345
మిస్డ్ కాల్ నంబర్ :09223008586
అఫీషియల్ వెబ్‌సైట్ https://www.unitedbankofindia.com

bank-balance-missed-call-numbers

కెనరా బ్యాంక్..
కస్టమర్ కేర్ నంబర్ :1800-425-0018
మిస్డ్ కాల్ నెంబర్: 09015483483
అఫీషియల్ వెబ్‌సైట్ https://www.canarabank.com

బ్యాంక్ ఆఫ్ ఇండియా..
కస్టమర్ కేర్ నంబర్ 18001031906 1800220229
అఫీషియల్ వెబ్‌సైట్ https://www.bankofindia.co.in

బ్యాంక్ ఆఫ్ బరోడా..
కస్టమర్ కేర్ నంబర్ 18002584455 18001024455 18001027788 (PMJDY కోసం)
మిస్డ్ కాల్ సర్వీస్ నంబర్
బ్యాలెన్స్ ఎంక్వైరీ నెంబర్: 8468001111
మినీ స్టేట్‌మెంట్ 8468001122
అఫీషియల్ వెబ్‌సైట్ https://www.bankofbaroda.co.in