Thu. Dec 1st, 2022
gold-prices
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,4 నవంబర్ 2022: ఈ రోజు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 160 పతనంతో రూ. 46,840గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 పతనంతో 51,090 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 270 తగ్గడంతో రూ. 47,140గా ఉంది.24 క్యారెట్ల బంగారం ధర రూ. 290 పెంపుతో రూ. 51,430 గా ఉంది .

gold-prices

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,700 ,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,940గా ఉండగా. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,700గాఉంది. రూ. 24 క్యారెట్ల 10 గ్రాములకు 50,940గా వద్ద ఉండగా. వెండి ధరలు కోల్‌కతా, ముంబైలలో రూ.58,400 వద్ద ఉండగా, చెన్నైలో వెండి ధర రూ. 64,000గా ఉన్నాయి.