Thu. Dec 1st, 2022
gold-rates
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, నవంబర్11, 2022: ఈ రోజు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా,ముంబైలలో బంగారం ధరలు పెరగలేదు.. స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,460 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 51,770 వద్ద ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,150గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,530గా ఉంది.

gold-rates

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,360 గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,670గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,360గా ఉండగా రూ. 24 క్యారెట్ల 10 గ్రాములకు 51,670 ఉంది. వెండి ధరలు రూ.61,400గా ఉండగా, కోల్‌కతా, చెన్నై, ముంబై, చెన్నైలలో వెండి ధర రూ. 67,000గా ఉంది.