Fri. Jan 27th, 2023
Incom-tax
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 9,2022:
-వంశీ రామ్ బిల్డర్స్ పై మూడో రోజు కొనసాగుతున్న ఐటి రైడ్స్..

-వంశీరాం బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి నివసంలో డిజిటల్ లాకర్లను తెరిచిన అధికారులు

-సుబ్బారెడ్డి వివాసంలోని లాకర్ లో 220 కేజీల బంగారాన్ని గుర్తించిన అధికారులు

-కోట్ల రూపాయల డబ్బుల వ్యవహారానికి సంబంధించిన పత్రాలను గుర్తించిన ఐటీ అధికారులు

-స్థిరాస్తుల పత్రాలతో పాటు పలు వ్యాపార భాగస్వాముల డాక్యుమెంట్లను గుర్తించి వాటిపై ఆరాటేస్తున్న ఐటీ అధికారులు.