Thu. Apr 25th, 2024
gold and silver reats

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఇండియా,నవంబర్ 15,2022:ఈ రోజు ప్రధాన నగరలలో బంగారం ధరలు పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,360 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 52,760 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,930 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,380 ఉంది.

gold prices

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,260 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,640 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,260 ఉండగా రూ. 24 క్యారెట్ల 10 గ్రాములకు 52,640 ఉంది. వెండి ధరలు రూ. కోల్‌కతా, ముంబై , చెన్నైలో వెండి ధర రూ. 67,700 ఉన్నాయి.