Thu. Mar 28th, 2024
DGP Mahender Reddy

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 29,2022: తెలంగాణా లో బెస్ట్ పోలీస్ స్టేషన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ 1000 FIR లు నమోదు

2nd క్యాటగిరి
కోదాడ టౌన్ 2nd 500 to 1000 FIR లు నమోదు చేసిన కోదాడ పీఎస్

క్యాటగిరి 3
ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ 251 to 500 FIR లు

క్యాటీగిరి 4
లక్ష్మీ దేవి పోలీస్ స్టేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

పోలీస్ స్టేషన్ SHO లకు సత్కరించి డీజీపీ మహేందర్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా
ఉత్తమ పిఎస్ గా ఉప్పల్ పోలీస్టేషన్

2022 వెయ్యి కేసులుళనమోదు

ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డిని సత్కరించిన డీజీపీ

ఇయర్ ఎండింగ్ స్టేట్ క్రైమ్ రివ్యూ

మహేందర్ రెడ్డి, డీజీపీ

గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 4.44% క్రైమ్ రేట్ పెరిగింది

-57 శాతం పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు

-2022 లో రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎన్కౌంటర్లు జరగాయి, ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు

-120 మంది మావోయిస్టులు లొంగిపోయారు..

-నక్సలైట్ల నుండి 14 ఆయుధాలు, 12 లక్షల 65 వేల నగదు స్వాధీనం చేసుకున్నాం

DGP Mahender Reddy

-కన్విక్షన్ రేట్ 50% నుండి 56% శాతానికి పెరిగింది

-152 మందికి జీవితకాలం శిక్ష పడింది

-సిసి కెమెరాలు ద్వారా 18,234 కేసులు ఛేదించాము

-431 మంది పై పీడీ యాక్ట్ పెట్టి జైల్ కి పంపినాము

-రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్ కి 6,157 ఫిర్యాదులు వచ్చాయి.. వీటిలో 2,128 కేసులు నమోదు చేశాం

-డయల్ 100 కి 13 లక్షల 77 వేళా 113 కాల్స్ వచ్చాయి

-ఫింగర్ ప్రింట్స్ ద్వారా 420 కేసులను చేధించాం

-రాష్ట్రవ్యాప్తంగా లక్షా 42 వేల 917 FIR లు నమోదయ్యాయి

-13,895 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి

-938 జీరో FIR కేసులు నమోదయ్యాయి

-ఈ సంవత్సరం 762 హత్యకేసులు నమోదయ్యాయి

-2,126 రేప్ కేసులు నమోదయ్యాయి

-1176 డ్రగ్ కేసులు నమోదవ్వగా 2582 నిందితులను అరెస్ట్ చేశాం

DGP Mahender Reddy
  • మహిళలపై క్రైమ్ కేసులు 17,908 నమోదయ్యాయి
  • 2432 పొక్సో కేసులు నమోదు

-2022 లో 24,127 దోపిడీ కేసులు నమోదయ్యాయి.. 148 కోట్ల దోపిడీ జరగగా 74 కోట్లు రికవరీ చేశాం

-19,456 రోడ్ యాక్సిడెంట్స్ జరుగగా.. 6,746 మంది ప్రాణాలు కోల్పోయారు

  • మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఒక కోటి 65 లక్షల 84 వేల కేసులు నమోదు చేశాం
  • ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 612 కోట్ల రూపాయల జరిమానాలు వేశాం

-రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 25 వేల సీసీ కెమెరాలున్నాయి

-ఈ సంవత్సరం లక్షా 75 వేల కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం

-2022 లో 7లక్షల 66వేల ఈ పెటీ కేసులు వచ్చాయి

తగ్గిన క్రైమ్ :-

DGP Mahender Reddy

హత్యలు    

 దోపిడీలు
రేప్ లు
NDPS కేసులు
Sc st కేసులు గత ఏడాది తో పోలిస్తే తగ్గినాయి

గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 56 % కన్విక్షన్ రేట్ పెరిగింది

110 కేసుల్లో 152 మంది జీవిత ఖైదీలు గా శిక్షలు పడ్డాయి

డయల్ 100 ద్వారా 13, 77,113 ఫిర్యాదులు

సోషియల్ మీడియా ద్వారా ఫిర్యాదులు 116431

షీ టీమ్స్ – 6157 ఫిర్యాదులు

రాష్ట్ర వ్యాప్తంగా 10, 25, 849 సీసీ కేమెరాలు ఏర్పాటు

సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా 18 234 కేసులు ఛేదించాము

ఫింగర్ ప్రింట్స్ ద్వారా 420 కేసులు ఛేదించాము

42 గుర్తు తెలియని మృతదేహాలను ఫింగర్ ప్రింట్స్ ద్వారా గుర్తించాము

431 మంది పై పీడీ యాక్ట్ లు నమోదు చేశాము

మహిళల పై నేరాలు – 17908
వరకట్న హత్యలు – 126

15% పెరిగిన కిడ్నాప్ కేసులు

ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద 1176 కేసులు

DGP Mahender Reddy

1104 గంజాయి కేసులు నమోదు
31 వేల కేజీల గoజయి సీజ్
డ్రగ్స్ పై 72 కేసులు నమోదు

చిన్నారుల పై అఘాయిత్యాలకి పాల్పడిన కేసులు – 2432

రాష్ట్ర వ్యాప్తంగా 19248 రోడ్ ప్రమాదాలు

రోడ్ ప్రమాదాల్లో మరణాలు – 6746

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన ద్వారా 612 కోట్లు రూపాయలు ఫైన్ విధింపు

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులు – 1కోటి.65 లక్షలు