Thu. Mar 28th, 2024
rare-pic-of-megastar
మెగాస్టార్ చిన్నప్పటి ఫోటోస్..లీక్.. వైరల్ గామారిన రేర్ పిక్స్..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్12, 2022: మెగా స్టార్ చిన్నప్పటిఫోటోస్ ఇప్పటి వరకు చాలా బయటకు వచ్చినా.. డిగ్రీ చదివిన ప్పటి ఫోటో బయటకు రావడం ఇదే తొలిసారి. దాదాపు 45 ఏళ్ల క్రితం నాటి అరుదైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు సినిమా పరిశ్రమ లో పరిచయం అక్కర్లేని స్టార్ ఎవరైనా ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవే. ఆయన తన చిన్నప్పుడు తన ఫ్రెండ్స్ తో దిగిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జనసేన పార్టీ కార్యకర్తల ద్వారా చిరంజీవి అరుదైన ఫోటోలు లీక్ అయ్యాయి.

https://twitter.com/KChiruTweets

rare-pic-of-chiru

మెగాస్టార్ చిన్నప్పటి ఫోటోస్..లీక్.. వైరల్ గామారిన రేర్ పిక్స్..

JanaSena Party@JanaSenaParty·Jun 10కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే – JanaSena Chief Shri @PawanKalyan211,8284,468Kethamreddy Vinod Reddy@keathamreddy·Jun 10నెల్లూరు సిటీ నియోజకవర్గంలో @JanaSenaParty పవనన్న ప్రజాబాటలో @KChiruTweets చిరంజీవి గారి జ్ఞాపకాలు. @PawanKalyan@NagaBabuOffl@AlwaysRamCharan#PawanannaPrajaBata1327899

rare-pic-of-megastar

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన ఇంచార్జి కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పవనన్న ప్రజా పాటలో కార్యక్రమంలో భాగంగా ఆయన మిత్రుడు నటరాజ్ చిరంజీవి జ్ఞాపకాలను పంచు కున్నారు. ఒంగోలులో డిగ్రీ చదువుతున్న ప్పుడు తామంతా కలిసి దిగిన ఫొటోలను నటరాజ్ చూపించగా అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఈ సందర్భంగా చిరంజీవి చిన్నప్పటి స్నేహితుడు నటరాజ్ మాట్లాడుత.. “ప్రసాద్, నేను కూడా చాలా క్లోజ్. ఒంగోలులో డిగ్రీ చదువుతున్నప్పుడు మూడేళ్లు ఒకే ఇంట్లో ఉన్నాం’’ అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
https://twitter.com/KChiruTweets

JanaSena Party@JanaSenaParty·Jun 10కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే – JanaSena Chief Shri @PawanKalyan211,8284,468Kethamreddy Vinod Reddy@keathamreddy·Jun 10నెల్లూరు సిటీ నియోజకవర్గంలో @JanaSenaParty పవనన్న ప్రజాబాటలో @KChiruTweets చిరంజీవి గారి జ్ఞాపకాలు. @PawanKalyan@NagaBabuOffl@AlwaysRamCharan#PawanannaPrajaBata1327899

rare-pic-of-megastar

మెగాస్టార్‌గా మనందరికీ సుపరిచితుడైన చిరంజీవి పూర్తి పేరు కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అన్న విషయం తెలిసిందే. డిగ్రీ చదివే రోజుల్లో స్నేహితులు చిరంజీవికి ఫోన్ చేసేవాళ్లమని నటరాజ్ తెలిపారు. డిగ్రీలో తామంతా కలిసి దిగిన ఫొటోను చూపిస్తూ.. మూడేళ్లుగా ఒకే ఇంట్లో కలిసి ఉన్నామని, చిరంజీవి అందరితో సన్నిహితంగా ఉండేవారని నటరాజ్ పేర్కొన్నారు. చిరంజీవి ఆ ఫోటో దిగిన సమయంలో పవన్ చాలా చిన్నవాడని నటరాజ్ తెలిపారు.
https://twitter.com/KChiruTweets

rare-pic-of-chiru

@KChiruTweets, @PawanKalyan,@NagaBabuOffl,@AlwaysRamCharan

చిరంజీవి ఒంగోలులోని శర్మ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. చిరంజీవి తండ్రి వృత్తిరీత్యా కానిస్టేబుల్.. ఒంగోలుకు బదిలీపై అక్కడ డిగ్రీ పూర్తి చేశారు. చారిత్రాత్మక శర్మ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన చిరంజీవి.. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో రాష్ట్ర పర్యటన సందర్భంగా ఒంగోలులోని శర్మ కళాశాలను చిరంజీవి సందర్శించారు. అప్పట్లో చిరంజీవితో కలిసి చదివిన స్నేహితులను కలిశారు. https://twitter.com/KChiruTweets