SRI BHASHYAKARULA UTSAVA AT SRI GT FROM APRIL 26-MAY 5
365telugu.com online news,Tirupati, April 21 2022: TTD is organising the Sri Bhashyakarula utsava (Ramanujacharya) at the Govindarajaswami temple from April 26- May 5.
Continue Reading365telugu.com online news,Tirupati, April 21 2022: TTD is organising the Sri Bhashyakarula utsava (Ramanujacharya) at the Govindarajaswami temple from April 26- May 5.
Continue Reading365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,ఏప్రిల్ 21,2022: ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 8వ విడత బాలకాండ అఖండ పారాయణం శ్రవణానందంగా సాగింది.
Continue Reading365telugu.com online news,Tirumala,21 April 2022:The 8th edition of Balakanda Akhanda Parayanam was grandly performed on Thursday with the avowed goal of health to global humanity at the Nada Neerajanam platform in Tirumala.
Continue Reading365telugu.com online news,Tirumala,15 April 2022: As part of the annual Vasantothsavam festivities, Sri Malayappa Swami accompanied with His two Consorts took a celestial ride on Swarna ratham and blessed devotees all along four Mada streets encircling Tirupati temple on Friday morning.
Continue Reading365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఒంటిమిట్ట,ఏప్రిల్ 15,2022: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం ఉదయం శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు 10 గంటల వరకు జరిగనుంది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా సాగుతోంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
Continue Reading365telugu.com online news,VONTIMITTA,15 APRIL 2022: Sri Kodanda Rama in Siva Dhanurbhangalankaram took a ride to bless His devotees.
Continue Reading365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఏప్రిల్ 14,2022: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి తెప్పోత్సవాలు గురువారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
Continue Reading365telugu.com online news,TIRUPATI, 14 APRIL 2022: The annual Teppotsavams commenced in Sri Kodanda Rama Swamy temple on Thursday.
Continue Reading365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 13: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం నవనీత కృష్ణాలంకారంలో స్వామివారు కటాక్షించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది.
Continue Reading365telugu.com online news,Vontimitta, 13 April 2022: On the 4th day of the ongoing annual Sri Ramanavami Brahmotsavam of Sri Kodandarama swamy temple at Vontimitta in YSR Kadapa district, Kodandarama glittered in Navneeta Krishna alankaram on Wednesday morning.
Continue Reading