ఇండియా గేట్‌వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి…

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి 24,20222: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా గేట్‌వద్ద నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేతాజీ విగ్రహం పనులు పూర్తయ్యేదాకా ఈ హోలోగ్రామ్‌ ఇక్కడ దర్శనమిస్తూంటుంది. నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ 125వ జయంతి నేపథ్యంలో ఏడాదిపాటు నిర్వహించే ఉత్సవాల సందర్భంగా ఇదే ప్రదేశంలో అసలు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కాగా, హోలోగ్రామ్‌ విగ్రహావిష్కరణ అనంతరం 2019, 2020, 2021, 2022 సంవ‌త్స‌రాల‌కుగాను ‘సుభాస్‌ చంద్రబోస్‌ విపత్తు నిర్వహణ పురస్కారా”లను ప్రధాని ప్రదానం చేశారు. […]

Continue Reading

విద్యార్థుల ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలి : రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి,15,2022: తెలంగాణ ప్రభుత్వం బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్‌ షిప్‌లను వెంటనే చెల్లించాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. రెండేళ్ల నుంచి బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, స్కాలర్‌షిప్‌లు చెల్లించకపోవడంతో ఫీజు రీయింబర్స్‌ మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు రూ.3 వేల కోట్లకు చేరాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టలేక విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయన్నారు. దాదాపు14 లక్షల మంది బీసీ విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సంజయ్ తెలిపారు.ప్రభుత్వం […]

Continue Reading

ఐదు రాష్ట్రాల్లో శాసనసభలకు సాధారణ ఎన్నికలు- 2022

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, జనవరి 9,ఢిల్లీ,2022: భారత ఎన్నికల సంఘం గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల‌ శాసనసభలకు 2022 సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. గోవా,మణిపూర్, పంజాబ్ ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్ శాసనసభలకు సాధారణ ఎన్నికల ప్రెస్ నోట్-2022 -కోసం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి..(eci.gov.in)

Continue Reading

ముగిసిన “ఈ-పరిపాలన” 24 వ జాతీయ సదస్సు..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, జనవరి 9,ఢిల్లీ,2022: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేంద్ర పరిపాలనాసంస్కరణల శాఖ, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ-పరిపాలనపై రెండు రోజుల పాటు నిర్వహించిన రెండు రోజుల 24వ జాతీయ సాస్ విజయవంతంగా ముగిసింది. 2022 ఫిబ్రవరి 7,8  తేదీల్లో సదస్సు జరిగింది.  ‘ మహమ్మారి తర్వాత నెలకొన్న పరిస్థితిలో డిజిటల్ పరిపాలన :భారతదేశంలో పరిస్థితి’ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ రోజు జరిగిన సదస్సు ముగింపు సమావేశంలో ‘హైదరాబాద్ డిక్లరేషన్’ ను ఆమోదించారు. రెండు రోజుల విస్తృత చర్చల తరువాత సదస్సు ;హైదరాబాద్ డిక్లరేషన్’ ను ఏకగ్రీవంగా ఆమోదించింది. సదస్సు […]

Continue Reading

#Megastar తెలుగు చిత్ర పరిశ్రమపై మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్..

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ వార్తలు,హైదరాబాద్,జనవరి 3,2022: మెగాస్టార్ చిరంజీవి ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఇకపై ‘ఇండస్ట్రీ హెడ్’ అని సంబోధించవద్దని” అన్నారు. “దయచేసి నన్ను ఇకపై ‘ఇండస్ట్రీ హెడ్’ అని పిలవకండి. “నా సినీ పరిశ్రమ వారికి నేను అండగా ఉంటాను. అయితే ఇకపై ఈ బిరుదులు వద్దు. పెద్దవాడిగా పిలువడం కంటే బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండటమే మంచిదని నేను భావిస్తున్నాను.” ఇకపై […]

Continue Reading

PM MODI | ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి శంకు స్థాప‌న చేసిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ…

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్‌లో మేజ‌ర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వ‌విద్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. 700 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో ఈ యూనివ‌ర్సిటీని నెల‌కొల్పుతారు. సింథ‌టిక్ హాకీ గ్రౌండ్‌, ఫుట్‌బాల్ గ్రౌండ్‌, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్‌, క‌బ‌డ్డీ గ్రౌండ్‌, లాన్ టెన్నిస్  కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథ‌టిక్ ర‌న్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్‌, బ‌హుళ ఉప‌యోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాత‌న క్రీడా స‌దుపాయాలు, ప‌రిక‌రాల‌తో […]

Continue Reading

PM narendra modi lays foundation stone of Major Dhyan Chand Sports University in UP..

365telugu.com Online News, Delhi, January 2nd, 2022: Prime Minister Narendra Modi laid the foundation stone of Major Dhyan Chand Sports University in Meerut, Uttar Pradesh. The Sports University will be established at an estimated cost of about Rs 700 Crore and will be equipped with modern and state of the art sports infrastructure including synthetic […]

Continue Reading

Central government review | ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోని ప్రజారోగ్యపరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఢిల్లీ, డిసెంబర్ 28,2021:త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలతో, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, కోవిడ్-19 నియంత్రణ, నిర్వహణ కోసం ప్రజారోగ్య ప్రతిస్పందన చర్యలతో పాటు, ఆయా రాష్ట్రాల్లో టీకా పరిస్థితిని సమీక్షించారు. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో మొదటి, రెండవ మోతాదు టీకాలు వేసుకున్న వారి సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువగా […]

Continue Reading

Center reviews Public Health Response Measures and Vaccination Status with five Poll Bound States..

365telugu.com Online News, Delhi,December 28th,2021:Union Health Secretary Shri Rajesh Bhushan held a high level meeting with the five poll bound states of Uttarakhand, Goa, Manipur, Uttar Pradesh and Punjab to review the public health response measures for containment and management of COVID19, and the vaccination status in these states. While Uttarakhand and Goa have reported […]

Continue Reading