శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు – మహాపూర్ణాహుతితో ముగియనున్న వసంతోత్సవాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,మే 17 2022: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు మంగ‌ళ‌వారం రాత్రి వైభవంగా ముగియనున్నాయి.

Continue Reading

భువనేశ్వర్ శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి-ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి 10 మే 2022: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. మంగళవారం ఉదయం తాడేపల్లి లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

Continue Reading

మే 8వ తేదీన తెలంగాణ‌లోని కొత్త‌గూడెంలో శ్రీనివాస కల్యాణం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, మే 6,2022: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా మే 8వ తేదీన సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రాష్ట్రం భ‌ద్రాది కొత్త‌గూడెం జిల్లా కొత్త‌గూడెంలోని ప్ర‌కాశం స్టేడియంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.

Continue Reading

మే 3 నుంచి 5వ తేదీ వరకు భగవద్‌ రామానుజాచార్యుల 1006వ అవతార మహోత్సవాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, మే2,2022: టీటీడీ ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 3 నుంచి 5 వ తేదీ వరకు శ్రీ రామానుజాచార్యుల 1006వ అవతార మహోత్సవా లు జరగనున్నాయి.ఈ సంద‌ర్బంగా మూడు రోజుల పాటు సాయంత్రం 6 రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు భగవద్‌ రామానుజాచార్యులపై సాహితీ స‌ద‌స్సు, సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. మే 3వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు టీటీడీ శ్రీశ్రీశ్రీ […]

Continue Reading