February 26, 2020
  • February 26, 2020
Breaking News

ఈ కథలో పాత్రలుకల్పితంచిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పృద్వి రాజ్

by on February 25, 2020 0

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 25,హైదరాబాద్: పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన, ల‌క్కి హీరోయిన్స్‌. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం నుండి నటుడు పృద్విరాజ్  లుక్ ని విడుదల చేసింది...

Read More

ఘనంగా ‘వై తరుణి రాణా’ ఆడియో వేడుక

by on February 25, 2020 0

365తెలుగుడాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 25,హైదరాబాద్: కొండారెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై శాంతి రాజు, దీపాలి రౌత్, అఖిల్ ప్రియ, సోము ఉండర్ల, శ్రావణ్ చిన్నా, రవీందర్ నటీనటులుగా బాన వెంకట కొండారెడ్డి నిర్మాతగా, వి అంబికా విజయ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వై తరుణి రాణా’. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం లహరి మ్యూజిక్ ద్వారా శనివారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఆల్...

Read More

Energetic Star Ram Pothineni scores another Phenomenal Digital Record

by on February 23, 2020 0

365telugu.com,online news,Hyderabad,fibruary 23,2020: Ram Pothineni fondly called as “Ustaad” by his fans sure has some crazy fan following in our Telugu states. But the love seems to be not just from the Telugu audience but also from across the country! A testimony to that is surely the massive number of views his films dubbed...

Read More

అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ‘భీష్మ’

by on February 23, 2020 0

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి23, హైదరాబాద్ :నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ‘భీష్మ’ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమా, తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. నితిన్ – రష్మిక జంట ప్రేక్షకుల నుంచి మంచి మార్కులను కొట్టేసింది. తెలుగురాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 6.4 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా...

Read More

ఇటలీలో ‘రెడ్‌’ సాంగ్‌ చిత్రీకరణ

by on February 23, 2020 0

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి23, హైదరాబాద్ :యూరప్‌లో చాలా ఎగ్జయిటింగ్‌ లొకేషన్‌ ‘డొలమైట్స్’. ఇటలీకి చెందిన ఈ పర్వత తీరప్రాంతంలో చాలా హాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లు జరిగాయి. లేటెస్ట్ గా ‘రెడ్‌’ సినిమా షూటింగ్‌ ఇక్కడ జరిగింది. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘రెడ్’. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మి స్తున్న’రెడ్’ చిత్రం కోసం రెండు పాటలను ఇటలీలో...

Read More

తెలుగు,కన్నడ భాషల్లో “సీతాయణం”

by on February 23, 2020 0

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 23, హైదరాబాద్ : ‘భాషా’ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తమ్ముడిగానటించిన శశికుమార్ దక్షిణాది సినీ ప్రేక్షకులకి బాగా సుపరిచితుడు. అనేక తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించి ప్రేక్షకులని అలరించిన శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ఇప్పుడు హీరోగా పరిచయమవుతున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి “సీతాయణం” అనే పేరు ఖరారు చేశారు . ప్రముఖ దర్శకులు వై.వి.యస్ చౌదరి,...

Read More

మార్చి 6న `ఓ పిట్ట క‌థ` రిలీజ్

by on February 23, 2020 0

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి23, హైదరాబాద్ :అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఓ పిట్ట కథ`. ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్ రావు హీరోలుగా, నిత్యాశెట్టి హీరోయిన్‌గా న‌టించారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన టీజర్ కి అద్భుత స్పంద‌నవ‌చ్చింది. “ఏమై పోతానే.. మనసిక ఆగేలా లేదే“ అంటూ...

Read More

NTR 30 Project with Trivikram Officially Announced

by on February 20, 2020 0

365telugu.com online news, Hyderabad, February 21, 2020: Young Tiger NTR’s next project has been officially announced. Tentatively titled #NTR30, the movie is going to be directed by blockbuster director Trivikram Srinivas. The film will be jointly produced on Haarika Haasine and Nandamuri Taraka Rama Rao Arts banners, with S. Radhakrishna (Chinababu) and Nandamuri Kalyan...

Read More

ఎన్టీఆర్ త్రివిక్రమ్ చిత్రం ఖరారు

by on February 20, 2020 0

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి20, హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అరవింద సమేత చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసినదే. ఇదే కలయికలో ఇప్పుడు మరొక చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. RRR చిత్రం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే చిత్రం. హారిక హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ల పై స్. రాధాకృష్ణ (చినబాబు) , నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ...

Read More

హర్భజన్ సింగ్ హీరోగా న‌టిస్తోన్న ‘ఫ్రెండ్ షిప్’ చిత్రంలో కీలక పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్.

by on February 19, 2020 0

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి19, హైదరాబాద్: తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ తన సుదీర్ఘ  క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్దం అయ్యారు.  పలు కంపెనీలను ప్రమోట్ చేయడం కోసం కెమెరా ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ ఈసారి ‘ఫ్రెండ్ షిప్`  సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు....

Read More