doddi-komuraiah

దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతి సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,జూలై 4,2022: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమం జరిగింది. జర్నలిస్ట్ దయ్యాల అశోక్ , దొడ్డి కొమురయ్య మనవడు దొడ్డి చంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ లో దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు నేతలు, రక్తదాతలు. ఈ రక్తదాన శిబిరంలో మొత్తం 31 మంది పాల్గొని రక్తం ఇవ్వడం జరిగింది.

Continue Reading
SV Ranga Rao birth anniversary

SVR జయహో ఎస్వీ రంగారావు గారు | జీవించింది కేవలం 54 ఏళ్ళు..కానీ కీర్తి 500ఏళ్ళు..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,జులై 3,2022: విశ్వవిఖ్యాత సార్వభౌమ, నవరస నటనా ధురీణ, నట గంభీర ఎస్వీ రంగారావు గారి జయంతికి శత కోటి వందనాలు. ఆయన జీవించింది కేవలం 54 ఏళ్ళు. కానీ 500 ఏళ్లకు సరిపడా కీర్తి సంపాదించగలిగారు, చనిపోయి50 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో అభిమానాన్ని సంపాదించుకున్నారు సత్కారాలు, పురస్కారాలు కాదు కళాకారునికి కావలసింది. కావలసింది ప్రేక్షకుల చప్పట్లు , అభినందనలు..ఆ విషయంలో ఎస్వీఆర్ గారిది ప్రధమ స్థానమే. అప్పుడు…ఇప్పుడు…వారు నటించని జోనర్ లేదు.

Continue Reading
narcos

Operation “NARCOS”

365telugu.com online news,Delhi,July 3rd,2022:Railway Protection Force as one of the law enforcing agency has gained prominence in recent times. RPF has been empowered to conduct search, seizure and arrest under NDPS Act since April 2019 and has been actively participating in the efforts of Government to restrict this illegal trade.

Continue Reading
viswanata chakravarthi

ఆ సినిమాలో హీరో కంటే..ఎస్వీ రంగారావుకే..! ఎక్కువ పారితోషం ఇచ్చారు.. ఎందుకో తెలుసా..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 25, 2022 : కొత్త వరవడి సృష్టించిన ఎస్వీఆర్ 1964 లో హిందీ లో ఉస్తాడోమ్ కి “ఉస్తాద్” పేరుతో వచ్చిన ఓ సినిమా విజయవంతం అయింది. ఇందులో ప్రధాన పాత్రను షేక్ ముక్తార్ నటించారు. మోడరన్ థియేటర్స్ అధినేత సుందరం ఆ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. అందుకు రంగం సిద్ధం అయ్యింది, ఎడ్.డి.లాల్ దర్శకులు. ప్రధాన పాత్రకు ఎస్వీఆర్ గారిని తీసుకోవాలని, వారిని కలసి ఒక సారి మాతృక అయిన హిందీ సినిమాను చూడమని అడిగారు. వద్దు. ఆలా చూడడం నాకు ఇష్టం ఉండదు.

Continue Reading
'Sadha Nannu Nadipe' Movie Review

Movie Review | ఎమోషనల్ స్వచ్చమైన ప్రేమకథ ‘ సదా నన్ను నడిపే ‘

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 24,2022: ‘వాన‌విల్లు ‘ చిత్రం త‌ర్వాత హీరో ప్రతీక్ ప్రేమ్ క‌ర‌ణ్ న‌టించిన చిత్రం ‘ సదా నన్ను నడిపే ‘. వైష్ణవి పట్వర్ధన్ హీరోయిన్. నాగేంద్ర బాబు, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ ఇతర ప్ర‌ధాన తారాగ‌ణంగా తెరకెక్కిన ఈ సినిమాకి చిత్ర హీరోనే ద‌ర్శ‌క‌త్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం అందించారు. స్వచ్చమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.

Continue Reading

అర్జున్ డైరెక్షన్ లో విశ్వక్ సేన్, ఐశ్వర్య జంటగా సినిమా.. క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 23, 2022: యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు హీరోయిన్ గా స్ట్రైట్ తెలుగు మూవీ ప్రొడక్షన్ నెంబర్ వన్ మూవీ రామానాయుడు స్టూడియో లో ఓపెనింగ్ జరిగింది. మూవీ ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

Continue Reading

unkwown Facts: జయభేరి చిత్రంలోని ఆ పాటలు ఎలా రూపొందించారో తెలుసా..?

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 16,2022: తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని లక్షల సంఖ్యలో పాటలు వచ్చి ఉంటాయి. అటువంటి వాటిలో చిత్రసీమలో సంగీత ప్రపంచాన్ని ఏలిన పాటలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ పాటల వెనుక ఎంతో మంది శ్రమ దాగి ఉంటుంది. ఒక్క పాట పురుడుపోసుకోవడానికి వెనుక ఎంతో కష్టం ఉంటుంది. రచయిత దగ్గర నుంచి మ్యూజిక్ కంపోజర్, గాయకుడు, వరకూ అందరి కృషితోనే ఆ పాట సంగీత ప్రపంచంలో పున్నమి పూలతోటగా మారుతుంది. “సినీ పాటల పల్లకీ ” పాట వెనుక మాట..” ద్వారా పాటలతోటలో విరభూసిన పాటలను గురించి తెలుసుకుందాం.. ఈ ఎపిసోడ్ లో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి నటించిన “జయభేరి” చిత్రంలోని ఆ పాటలు ఎలా రూపొందించారో ఇప్పుడు తెలుసుకుందాం..

Continue Reading