ఏయుఎంను రెట్టింపు చేయడమే లక్ష్యంగా బీ30 నగరాల నుంచి వృద్ధిపై దృష్టిసారించిన యునియన్‌ ఏఎంసీ

by on January 8, 2021 0

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,08 జనవరి,2021:యునియున్‌ ఏఎంసీ నేడు తమ వృద్ధి వ్యూహాన్ని వెల్లడించడంతో పాటుగా తమ ఏయుఎం (నిర్వహణలోని ఆస్తులు)ను 10వేల కోట్ల రూపాయలకు బీ30 నగరాల నుంచి వచ్చే వృద్ధితో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.యునియన్‌ ఏఎంసీ గత కొద్ది సంవత్సరాలుగా గణనీయమైన...

Read More