Fri. Mar 29th, 2024
Shivaji_bukkavenugopal

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 20, 2023: ఓటమి ఎరుగని ధీరుడు..ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి సందర్భంగా ఆదివారం బీజేపీరాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అల్లికోల్ తండా గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హిందూ ధర్మ గొప్పతనాన్ని చాటుతూ హిందువులను ఏక తాటిపై తీసుకువస్తున్నారు.

Shivaji_bukkavenugopal

ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహా రెడ్డి , బిజెపి రాష్ట్ర నాయకులు ప్రేమ్ రాజ్,బిజెపి ఓబీసీ మోర్చా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నానావల్ల కుమార్ యాదవ్ ,జూకల్ ఎంపీటీసీ బుక్క ప్రవీణ్ కుమార్ ,అల్లికోల్ తండా సర్పంచ్ రేణుక రాజ్ నాయక్ ,నర్కుడ సర్పంచ్ సునిగంటి సిద్దులు, ముచ్చింతల్ సర్పంచ్ చంద్రయ్య,ఎంపీటీసీ తొంటా గౌతమీఅశోక్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు బైతి శ్రీధర్,ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మల్చలం మోహన్ రావు,

బిజెపి శంషాబాద్ మండల ఉపాధ్యక్షులు బూరుకుంటా సంజీవ, ఓబీసీ మోర్చా శంషాబాద్ ప్రధాన కార్యదర్శి మెండే కుమార్ యాదవ్ ,బీజేవైఎంశంషాబాద్ మండల ఉపాధ్యక్షులు కనకమామిడి కిట్టు,బీజేవైఎం జిల్లా నాయకులు బతుకు శ్రీను,వార్డు సభ్యులు పాండు నాయక్, గణేష్ నాయక్, పర్వతం వినోద్ కుమార్ బిజెపి నాయకులు బూరుకుంటా గోపాల్,ఎలాగని నగేష్ గౌడ్,పొగాకు రామకృష్ణ,టి. పాండు గౌడ్, వెంకటేష్, నాగేశ్వర్ రావు, ప్రభాకర్, నాగమల్లి శేఖర్,ప్రదీప్, నర్సింహా, సాయి బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.