Sat. Sep 24th, 2022
HERO-MAHESH-BABU
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు9,2022: టాలీవుడ్ ప్రముఖ నటుడు,తెలుగు చిత్ర పరిశ్రమ ప్రిన్స్ మహేష్ బాబు ఈరోజు తన 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా అతని అభిమానులు, సహ నటులు అందరూ ఆయనకు ప్రత్యేక పుట్టినరోజు పోస్ట్‌లతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ ప్రత్యేక సందర్భంలో మహేష్ బాబు సినిమాల్లోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగులు..చూద్దాం. పోకిరి: ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాడో…వాడే పండుగాడు.

HERO-MAHESH-BABU

• ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను • ఎప్పువచ్చామన్నది కాదు అన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్.. • ఒకడు తాగమంటే నేను తాగను. నాకు తాగాలనిపిస్తే తాగుతాను • నేను ఎంత యేధవనో నాకే తెలీదు • ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తిని బ్రతికిస్తున్నారా • టైల్స్ ఏస్తున్నారంటగా… ఒక్కడు • ఇది కర్నూలు కాదు రా, పాతబస్తీ • యుద్ధం మొదలయ్యాక మధ్యలో వదిలేయడం మగతనం కాదు..

HERO-MAHESH-BABU

మీ ఊరు కబడ్డీ ఆడటంకి వచ్చా, వచ్చాక తెల్సింది గ్రౌండ్ లో కాదు ఇక్కడ అని • తెల్లడ్రెస్ వేసిన ప్రతి వాడు ఫ్యాక్షనిస్ట్ కాదు దూకుడు • మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతా, • అబ్బే ఓ బట్టేబాజ్ , బయానికి నేను కాదు అని అర్థం. , దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు సీతమ్మ వక్కిట్లో సిరిమల్లె చెట్టు

• ఓరిదేని ఏషాలో • భయపడే వాడే బేరానికి ఒస్తడు…మనదగ్గర బేరాలు లేవమ్మా – • రమణ లోడ్ యెత్తాలి రా చెక్ పోస్ట్ పడ్తాది ఖలేజా నీకు బాగా మధమెక్కింది రా గోవర్ధన ఆడది కనపడగానే మగాడు…కత్తి కనపడగానే దేవుడు ఒక్కసారిగా పుట్టావ్. బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తోడ కొట్టిందంట బిజినెస్ మాన్ • గుర్తుపెట్టుకో నీకంటె తోప్ ఎవడు లేడిక్కడ • యుద్ధం చేతకానోడు ధర్మం గురించి మాట్లాడతాడు సార్ • ఇలా రౌండప్ చేసి తికమక పెట్టాడు. నం. 1 నేనొక్కడినే • అంధరు అనే అబద్ధానికి నేను నమ్మే నిజానికి ధగరగా వెళుతున్నాను • నాకు కావాల్సింది నాకు తెలిసిన కదా కాదు…తెలియని కదా • నిరూపించలేనిదంతా అబధం కాదు…

HERO-MAHESH-BABU

నిరుపించేది అంత నిజం కాదు నేను నిజంగానే ఉన్నాను చిన్నపుడు తప్పు చేస్తే దండించే మా అమ్మ నాన్న గుర్తుకువచ్చారు. స్పైడర్ పరిచయం లేని మనిషికి ఆశించకుండా చేస్తే సహాయమే మానవత్వం. అతిది: నీలాంటోన్ని కొట్టి మాట్లాడటం నాకు అలవాటు , కొట్టను సంతోషంగా మాట్లాడుకుందామా. బాబీ: అమ్మని ప్రేమించటానికి దేశాన్ని ప్రేమించటానికి అర్హతలు అక్కర్లేదు..ప్రేమంటే చాలు. అతడు • నిజం చెప్పకపోవడం
అబద్ధమ్…


అబద్ధాని న్నీ నిజం చేయాలనుకోవడం మోసం • గన్ ని చూడాలనుకో తప్పులేదు …. కాని బుల్లెట్‌ని చూడాలనుకోకు చచ్చిపోతావ్ • మనల్ని చంపాలి అనుకునే వాడిని చంపడం యుద్ధం మనల్ని కావాలి అనుకునే వాడిని చంపడం నేరం మనల్ని మోసం చేసేవాడిని చంపడం న్యాయం ::::హ్యాపీ బర్త్‌డే మహేష్ బాబు…