August 12, 2020
  • August 12, 2020
Breaking News

Articles Posted by PASUPULETI MAHESH

బ్యాంకుల వద్దకు వెళ్లకుండానే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు… ఎలాగంటే?

by on August 12, 2020 0

365తెలుగు డాట్ కామ్ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 12, హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లో నుంచి బాటకు వెళ్లాలంటే అందరు గడగడలాడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అత్యవసరం ఉంటే తప్ప బయటకు అడుగు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో నే బ్యాంకు ఖాతాలో న‌గ‌దు నిల్వ గురించి తెలుసుకునేందుకు బ్యాంకుల‌కు వెళ్లే రోజులు పోయాయి. మీ బ్యాంకు ఖాతాకు మొబైల్ నంబ‌రును న‌మోదు చేయించుకుంటే చాలు… వెంటనే… ఒక్క మిస్డ్ కాల్‌తో ఖాతాలో న‌గ‌దు నిల్వ‌ను […]

Read More

Heritage Foods Limited Consolidated Financial Results for Q1FY21 Revenue was at RS 638.91 crore

by on August 12, 2020 0

365telugu.com,oninenews,Hyderabad,august 12, 2020: Heritage Foods Ltd., one of the leading private dairy players in India, has declared its financial results for the quarter ended , 2020 Q1FY21 Results – Consolidated§  EBIDTA was at Rs 57.65 crore as compared to Rs 48.80 crore in Q1FY20; registered a growth of 18.1%§  Revenue from operations was at Rs 638.91 crore […]

Read More

Jain Foundation to host exclusive digital event to celebrate Paryushan

by on August 12, 2020 0

365telugu.com,online news,Bangalore, 12 August2020: The Jain Foundation, a not-for-profit organization, devoted to spreading the core values of Jainism, has announced that it will be hosting a special digital event to commemorate Paryushan, the most important Jain festival in the calendar.  The programme can be viewed on The Jain Foundation App from 15th -22nd August 2020. During the […]

Read More

ప‌ర్యూష‌న్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా డిజిట‌ల్ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న జైన్ ఫౌండేష‌న్

by on August 12, 2020 0

365 తెలుగు డాట్ కామ్,ఆన్లైన్ న్యూస్,బెంగ‌ళూరు,12 ఆగ‌స్టు 2020:జైనుల క్యాలెండ‌ర్ లో అతి ముఖ్య‌మైన పండుగ అయిన ప‌ర్యూష‌న్ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ఒక ప్ర‌త్యేక డిజిట‌ల్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్టు  జైన మ‌తం మౌలిక విలువ‌ల‌ను ప్ర‌చారం చేసే లాభాపేక్ష ర‌హిత సంస్థ జైన్ ఫౌండేష‌న్ ప్ర‌క‌టించింది. జైనులు ఉప‌వాసం, ప్రార్థ‌న‌లు, ధ్యాన మార్గాల ద్వారా త‌మ‌లోని ఆధ్యాత్మిక‌త‌ను ఉద్దీపింప‌చేసుకునే ప‌విత్ర‌మైన ప‌ర్యూష‌న్ వార్షిక వేడుక‌ల సంద‌ర్భంగా 2020 ఆగ‌స్టు 15 నుంచి 22 తేదీల మ‌ధ్య‌న జైన్ ఫౌండేష‌న్ యాప్ ద్వారా ఈ కార్య‌క్ర‌మం వీక్షించ‌వ‌చ్చు.ఈ వేడుక‌లు జ‌రిగే 8 రోజులూ ఉద‌యం 7 గంట‌ల‌కు ప్ర‌త్య‌క్ష ద‌ర్శ‌నం ద్వారా ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంది.9 గంట‌ల‌కు, మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు దీప‌క్ భాయ్ బార్డోలి ప్ర‌వ‌చ‌న కార్య‌క్ర‌మాలుంటాయి. 8.30 గంట‌ల‌కు భ‌క్తి కార్య‌క్ర‌యం, 9.45 గంట‌ల‌కు ఆర‌తి కార్య‌క్ర‌మం ఉంటాయి. అదానీ శాంతిగ్రామ్ జైన దేవాల‌యం నుంచి ఈ వేడుక‌లు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అవుతాయి.ఆర్ కె గ్రూప్ కు చెందిన దాతృత్వ సంస్థ ఆర్ కె ట్ర‌స్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు ర‌మేష్ కుమార్ షా, స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, ఔరా వ్య‌వ‌స్థాప‌కుడు,చెన్నైకి చెందిన ఎస్ పిఆర్ క‌న్ స్ర్ట‌క్ష‌న్స్ ఎజిఎం నీల్ షా మాన‌స పుత్రిక జైన్ ఫౌండేష‌న్‌. జైన మ‌త వ్య‌వ‌స్థాత్మ‌క విలువ‌ల‌ను ప్ర‌చారంలోకి తెచ్చి ప్ర‌స్తుత త‌రానికి వాటిని ఆ విలువ‌ల ఆవ‌శ్య‌క‌త తెలియ‌చేయ‌డం ఈ ఫౌండేష‌న్ ప్ర‌ధాన ల‌క్ష్యం. మూడు నెల‌ల క్రితం దాన్ని ప్రారంభించిన నాటి నుంచి జైన్ ఫౌండేష‌న్ త‌త్వ శాస్త్రం, మ‌తం, ఆచారాలు, భ‌క్తి, విద్య‌, క‌ళ‌లు, ఆర్కిటెక్చ‌ర్ వంటి విస్తార‌మైన అంశాల‌పై 60కి పైగా వెబినార్లు నిర్వ‌హించింది.  తాము చేప‌ట్టిన ఈ చొర‌వ‌పై ర‌మేష్ కుమార్ షా మాట్లాడుతూ “ప్ర‌పంచంలోని భిన్న దేశాల్లో నివ‌శిస్తున్న జైనులంద‌రూ ప‌ర్యూష‌న్ వేడుక‌ల్లో పాలు పంచుకునేలా చేయ‌డానికి ఈ ప్ర‌త్యేక డిజిట‌ల్ కార్య‌క్ర‌మం మీ ముందుకు తీసుకురావ‌డం మాకెంతో ఆనందంగా ఉంది. జైన మ‌తం ప‌విత్ర ల‌క్ష‌ణాల‌ను రాబోయే త‌రాల‌కు విస్త‌రించేలా చేయ‌డం నా ప్ర‌య‌త్నం. ప్ర‌త్యేకించి ఈ కోవిడ్‌-19 స‌మ‌యంలో అధ్య‌య‌న స్ఫూర్తి, స్వీయ‌ అభివృద్ధిని ప్రోత్స‌హించ‌డానికి ఒక ఆన్ లైన్ వేదిక‌ను ఏర్పాటు చేయ‌డం స‌రైన చ‌ర్య‌గా మేం భావించాం” అన్నారు. www.jainfoundation.in ను సంద‌ర్శించి అందులో నుంచి జైన్ ఫౌండేష‌న్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు.

Read More

Two high yielding tomato hybrids released by East-West Seed to aid smallholder farmers

by on August 12, 2020 0

365telugu.com,online news,Hyderabad12 august2020 :Smallholder tomato farmers face many challenges posed by the COVID -19 scenario, transportability of their produce to the marketplace being a major one. East-West Seed India, a leader in the vegetable seeds market, has introduced two new high-yielding tomato hybrids Shreya and Ria, which are being prized by smallholder farmers for their […]

Read More

లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా 2021కు ఎంట్రీలు ఆహ్వానం

by on August 12, 2020 0

365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్‌,12 ఆగష్టు 2020:లెక్సస్‌ ఇండియా విజయవంతంగా మూడు ఎడిషన్లను నిర్వహించిన తరువాత తన ప్రతిష్టాత్మక లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా 2021 నాల్గవఎడిషన్‌ను ప్రకటించింది. తద్వారా డిజైన్‌ రంగంలో ఔత్సాహిక,ప్రముఖ డిజైనర్లు తమ సృజనాత్మకతను,నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వారికి ఒక వేదికను అందిస్తున్నది.2020 అక్టోబర్‌ 6 చివరి గడువు తేదీగా ఎంట్రీలను ఆహ్వానిస్తున్నది . దేశవ్యాప్తంగా ఉన్న నిపుణు లు, విద్యార్దులు,ఔత్సాహిక డిజైనర్లు తమ వాస్తవ నైపుణ్యాన్ని ప్రదర్శించే అద్బుత అవకాశాన్ని వార్షిక డిజైన్‌ పోటీలను నిర్వహించడం ద్వారా అవకాశమిస్తున్నది. ఈ అవార్డు ఎడిషన్‌తో లెక్సస్‌ ఇండియా తన డిజిటల్‌ ప్రయాణాన్ని ప్రారంభించింది.మెరుగైన భవిష్యత్తును అందించే లక్ష్యంతో రూపకల్పనకు,డిజైన్లకు లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్స్‌ ఇండియా ఒక వేదికను అందిస్తున్నది. ప్రపంచ సామాజిక,ఆర్దిక మూలాలను సమూలంగా కదిలించిన కోవిడ్‌-19 మహమ్మారితో ప్రపంచం పోరాడుతున్న సందర్బంలో, లెక్సస్‌డిజైన్‌ అవార్డ్‌ ఇండియా (ఎల్‌ఎడిఐ)2021 ప్రపంచాన్ని ఒక మెరుగైన ప్రదేశంగా మార్చుతూ ముందుకు సాగాలని కోరుకునే వ్యక్తుల కోసం ఒక వేదికను అందించాలి అన్న తన కృషిని కొనసాగిస్తూనే ఉన్నది. ఇంతకుముందు నిర్వహించిన ఎడిషన్లకు అనుగుణంగానే అవార్డు ‘డిజైన్‌ ఫర్‌ ఎ బెటర్‌ టుమారో’ అనే  మార్గదర్శక సూత్రానికి కట్టుబడి ఉన్నది. లెక్సస్‌ బ్రాండ్ ఊహించడం, ఆవిష్కరించడం,ఆకర్షించడం(యాంటిసిపేట్‌, ఇన్నోవేట్‌ అండ్‌ క్యాప్టివేట్‌) అనే మూడు ముఖ్య సూత్రాలపై ఆధారపడి పోటీదారులప్రధాన ఆలోచన ప్రతిపాదనలను వ్యక్తపరచవలసి ఉంటుంది, అంతేకాకుండా ఎప్పటికప్పుడు మారుతున్న సమాజ అవసరాలను తీర్చేవిధంగా వారి నమూనాలు ఉండాలి. లెక్సస్‌ ఇండియా, ప్రెసిడెంట్‌, పిబి వేణుగోపాల్‌, లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా 2021(ఎల్‌ఎడిఐ) ప్రారంభం గురించి మాట్లాడుతూ,‘‘లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా నాల్గవ ఎడిషన్‌ను ప్రకటించినందుకు ఆనందిస్తున్నాము. ‘యదాతత స్థితి’ని సవాలు చేసే ఒక మెరుగైన రేపటిని నిర్మించే డిజైన్‌ భావనలను లెక్సస్‌ ఇండియా ప్రోత్సాహిస్తుంది. గత ఎడిషన్లకు అద్బుతమైన నైపుణ్యం కలిగిన భారతీయ డిజైన్‌ కమ్యూనిటీ నుండి అద్బుత స్పందన అందుకున్నాయి. ఈ సంవత్సరం గత ఎడిషన్లను అధిగమిస్తుందని మేము నమ్ముతున్నాము మరియు ఖచ్చితంగా ‘మెరుగైన రేపటి కోసం డిజైన్లు’ కోసం మేము ఎదురు చూస్తున్నాము.’’ అని ఆయన అన్నారు. లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా 2021 ఎంట్రీు క్రింద తెలిపిన 10 విభాగాలలో ఉంటాయి.ఎ. ఎస్టాబ్లిష్ట్‌ వర్క్‌ (క్లయింట్‌ / సెల్ప్‌-కమీషన్డ్‌) 1. ప్రాడక్ట్‌ డిజైన్‌ 2. ఫర్నిచర్‌ డిజైన్‌ 3. టెక్స్‌టైల్‌ డిజైన్‌ 4. క్రాఫ్ట్‌ డిజైన్‌ 5. డిజైన్‌ థింకింగ్‌ 6. పబ్లిక్‌ యుటిలిటీ డిజైన్‌ 7. లైఫ్‌స్టయిల్‌ యాక్సిసరీ డిజైన్‌ 8. డిజైన్‌ ఫర్‌ సోషల్‌ ఇంపాక్ట్‌ బి. కాన్సెప్చువల్‌ వర్క్‌ 9. స్టూడెంట్‌ కేటగిరి 10. ఓపెన్‌ కేటగిరి కాన్సెప్చువల్‌ కేటగిరీకి చెందిన విజేతలు డిజైన్‌ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలచే మార్గనిర్దేశాన్ని అందుకుంటారు.ప్రోగ్రామ్‌ ద్వారా అభ్యర్దులు నిపుణులైన వారి నుండి విలువైన సిఫార్సులు,ఆలోచనలు,అందుకుంటారు. ఇది వారి ప్రాజెక్ట్‌ను మరింత మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది.10 కేటగిరీకు చెందిన విజేతలకు లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా ట్రోఫీలను ప్రధానం చేస్తుంది, ఎల్‌డిఎఐ 2020 మెంటర్స్‌లో ప్యానెల్‌ డిజైన్‌ రంగంలో ఒక బెంచ్‌మార్క్‌ను కలిగిన ప్రఖ్యాత డిజైనర్‌ మైఖల్‌ ఫోలే ఒకరు. గెలిచిన డిజైన్లను లెక్సస్‌ ఇండియాడిజిటల్‌ రంగంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న గెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ల ద్వారా ప్రమోట్‌ చేయబడతాయి.  ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే అంతర్జాతీయ డిజైన్‌ అవార్డ్‌ అయిన లెక్సర్‌ డిజైన్‌ అవార్డ్‌ 2021కు 2 కాన్సెప్చువల్ ‌వర్క్‌ కేటగిరీలు(9&10) లు కూడా పరిగణనలోకి తీసుకోబడతాయి.2 కాన్సెప్చువల్‌ వర్క్‌ కేటగిరీలు (9&10) విజేతలను మిలాన్‌ డిజైన్‌ వీక్‌2021(అనుకూల పరిస్థితలకు లోబడి) లెక్సస్‌ డిజైన్‌ ఈవెంట్‌కు ఆహ్వానించడం జరుగుతుంది.ఎల్‌డిఎఐ 2021 విజేతను 2021 ప్రారంభంలో ప్రకటిస్తారు. ఈ అవార్డుకు న్యాయనిర్ణేతు,సలహాదారులగా  భారతదేశానికి చెందిన సుప్రసిద్ద డిజైనర్లు ఉంటారు వారిని 2020 అక్టోబర్‌లో ప్రకటించడం జరుగుతుంది.లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియాకు ధరఖాస్తు,ఎంట్రీను 2020 అక్టోబర్‌6 తేదీ లోప అందజేయవచ్చు. లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా 2021కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు దర్శించండి : www.lexusindia.co.in/en/discover-lexus/lexus-design-award-india.అధికారిక హ్యాష్‌ట్యాగ్‌ : #LexusDesignAwardIndia లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా గురించి:లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా (ఎల్‌డిఎఐ) భారతీయ డిజైనర్లు, సంస్థలు, డిజైన్‌ కన్సల్టెన్సీ సంస్థలు,సంస్థలో  అంతర్గతంగా ఉండే డిజైన్‌ బృందాలు అమలు చేసిన ఉత్తమ పారిశ్రామిక రూపక్పనను గుర్తించి వాటికి బహుమతి అందివ్వడం జరుగుతుంది. మంచి మార్పునకు ఎల్‌డిఎఐ ఎర్గోనామిక్‌, ఆస్థెటిక్‌, కమర్షియల్‌, ఇండస్ట్రియల్,సైంటిఫిక్‌ విభాగాలు సమన్వయాన్ని నిర్వస్తుంది. ఒక బ్రాండ్‌గా లెక్సస్‌, డిజైన్‌ ఎర్గోనామిక్స్‌, సుస్థిరత, సాంకేతిక ఆధిపత్యం    బాధ్యతాయుతమైన వినియోగంలో ఎ్లప్పుడూ రాణించింది  ఎల్‌డిఎఐ ఈ బ్రాండ్‌ విలువకు అద్దం పడుతుంది. లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ గురించి:లెక్సస్‌ గురించి2013 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడిన లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ అనేది అంతర్జాతీయ డిజైన్‌ కాంపిటీషన్‌, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ఆవిష్కర్తలను లక్ష్యంగా చేసుకుంటుంది. మంచి భవిష్యత్తును రూపొందించడానికి సహాయపడే డిజైనర్లుక్రియేటర్లకు మద్దతు ఇవ్వడం ద్వారా సమాజానికి దోహదపడే ఆలోచన పెరుగుదలను ప్రోత్సాహించడానికి ఈ అవార్డ్‌ ప్రయత్నిస్తుంది. పైనలిస్టుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డిజైనర్లతో వారి డిజైన్ల యొక్క ప్రోటోటైప్‌ను రూపొందించడానికి ఒక మెంటర్‌గా పనిచేయడానికి ఇదొక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ఆపైన వాటిని డిజైన్‌ క్యాలెండర్‌లోని అతి కీలకమైన ఈవెంట్లలో ప్రదర్శిస్తుంది. లెక్సస్‌1989లో ఫ్లాగ్‌షిప్‌ సెడాన్‌ మరియు ప్రీమియం అటోమోటివ్‌ పరిశ్రమలను నిర్వహించడంలో సహాయపడేందుకు ఏర్పాటు చేయబడిది.1989లో, లెక్సస్‌ ఆర్‌ఎక్స్‌ను ప్రారంభించడంతో లగ్జరీ క్రాస్‌ ఓవర్‌ విభాగాన్ని ప్రవేశపెట్టింది. లగ్జరీ హైబ్రిడ్‌ సేల్స్‌ లీడర్‌ అయిన లెక్సస్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి లగ్జరీ హైబ్రిడ్‌ను పంపిణీ చేసింది, అప్పటి నుండి 1.5  మిలియన్లకు పైగాహైబ్రిడ్‌ వాహనాలను విక్రయించింది.2017 మార్చిలో భారతదేశంలోకి ప్రవేశించినప్పటి నుండి, లెక్సస్‌ ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్దిక వ్యవస్థలో లగ్జరీని పునర్‌ నిర్వచించింది స్థిరంగా అసాధారణమైన డిజైన్‌ను అందించింది,వివేకం కలిగిన భారతీయులకు 6 వాహనాల పోర్టిఫోలియోలో 5 సెల్ఫ్‌ చార్జింగ్‌ హైబ్రిడ్‌ ఎక్ట్రిక్‌ వాహనాల శ్రేణితో, ప్రత్యేక తయారీతో,అద్బుత ప్రదర్శనతో, ప్రపంచవ్యాప్త లగ్జరీ గ్రూప్‌కు చెందిన తదుపరి తరపు అవసరాలను తీర్చే వాహన శ్రేణిని అందిస్తున్నది. రాజీలేని డిజైన్‌, అసాధారణమైన క్రాఫ్ట్స్‌మెన్‌షిప్‌తో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలో అందుబాటులో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్సస్‌ సహచర / టీమ్‌ సభ్యుల ఉత్తేజపరిచేప్రపంచాన్ని మార్చగలిగే అనుభవాలను రూపొందించడంలో అంకితమైనారు.

Read More

PM’s new finance initiative under Rs 1 lakh crore Agriculture Infrastructure Fund catalytic for Agri-infra development: FAIFA

by on August 12, 2020 0

365telugu.com,online news,Hyderabad, 12 August, 2020: The Federation of All India Farmer Associations (FAIFA), a non-profit organization representing the cause of millions of farmers and farm workers of commercial crops across the states of Andhra Pradesh, Telangana, Karnataka, Gujarat etc. on behalf of the entire farming community lauds the recent launch of financing facility by Hon’ble Prime […]

Read More

FC Goa signs Ivan Gonzalez

by on August 12, 2020 0

365telugu.com,online news,Hyderabad/Goa, August 12, 2020: FC Goa have completed the signing of Spaniard Ivan Gonzalez on a permanent deal after the defender ended his contract with Cultural Leonesa. The defender – who has signed an initial two-year contract – becomes the Gaurs’ fifth acquisition this off-season, following the arrivals of Redeem Tlang, Makan Winkle Chothe, Igor […]

Read More

PNB honours the families of Martyrs’ of Galwan Valley

by on August 11, 2020 0

365telugu.com,online news,Hyderabad,11 August 2020:  As India gears up to celebrate its 74th Independence Day, nation’s second-largest banking institution, Punjab National Bank salutes and honours the family members of the soldiers who were martyred in Galwan Valley, on the intervening night of June 15th and 16th. Punjab National Bank felicitated the families of the soldiers by […]

Read More

Hyderabad Football Club launch new identity

by on August 11, 2020 0

365telugu.com,online news,Hyderabad, August 11, 2020: Hyderabad Football Club today unveiled their new and updated crest which will be used in all forms of communication with the 2020-21 season onwards.The Club’s new logo retains the primary assets of the original crest which showcases a merger between the rich legacy of Hyderabad, it’s contribution to Indian football along […]

Read More