Fri. Apr 19th, 2024
365Telugu-Digital-news

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి31,2023:సానియా మీర్జా ఇంటి ముందు క్యూ నెట్ బాధితుల ఆందోళన..

హైదరాబాద్‌లో దర్శకుడు సుజీత్‌తో పవన్ కళ్యాణ్ భారీ చిత్రం ప్రారంభం..

సింగర్ చిత్ర పాటతో ప్రారంభమైన “ఊహకు అందనిది” సినిమా..

ఉభయ సభలను ఉద్దేశిస్తూ ప్రసంగించనున్న గవర్నర్ తమిళి సై..

అసెంబ్లీ, మండలి సమావేశాలపై నోటిఫికేషన్ జారీ..

అసెంబ్లీ, మండలి సమావేశాలకు హాజరుకానున్న గవర్నర్..

ఫిబ్రవరి 3 న 12 గంటల పది నిమిషాలకు ఉభయ సభల సమావేశం..

త్వరలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధాని గా మారబోతుంది

నేను కూడా త్వరలో విశాఖపట్నం కు షిఫ్ట్ అవుతున్నాను
సీఎం జగన్

ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఏసిబి దాడులు

రూ. 6వేలలంచం తీసుకుంటండగా పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా ను‌ పట్టుకున్న ఏసిబి అధికారులు

365Telugu-Digital-news

వసుధ ఫార్మాలో ఐటీ సోదాలు… ఏపీలోనూ తనిఖీలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి ఐటీ సోదాలు.

హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, నరసాపురం, వైజాగ్, రాజమండ్రిలో కొనసాగుతున్న సోదాలు.