365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్30 జూలై 2020: తైవాన్‌కు చెందిన టెక్నాలజీ పీసీ అగ్రగామి సంస్థ అసుస్ నేడు 4 నూతన జోడింపులను తమ సృజనాత్మక మరియు ఆకర్షణీయమైన జెన్‌బుక్,వివో బుక్ ఫ్యామిలీ ః జెన్‌బుక్ 13/14 (యుఎక్స్325/యుఎక్స్425) ;వివోబుక్ ఎస్ 14(ఎస్433), వివో బుక్ అలా్ట్ర కె14(కె413)కు చేసింది. కన్స్యూమర్ నోట్‌బుక్ విభాగంలో తమ 15% మార్కెట్ వాటాను బలోపేతం చేసుకుంటూ,10 వ తరం ఇంటెల్ కోర్ మొబైల్ ప్రాసెసర్ల శక్తి చేత ఈ నూతన శ్రేణి అసుస్ ఇండియా పట్ల పూర్తి ఆశాభావంతో ఉంది.ఈ ఆవిష్కరణ గురించి అర్నాడ్ సు, బిజినెస్ హెడ్, కన్స్యూమర్ అండ్ గేమింగ్ పీసీ, సిస్టమ్ బిజినెస్ గ్రూప్, అసుస్ ఇండియా మాట్లాడుతూ ‘‘ కన్స్యూమర్ ల్యాప్‌టాప్ విభాగం ఇప్పుడు గణనీయంగా వృద్ధి చెందుతుంది మరీముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో సాంకేతికత అనేది మరింతగా ఇంటర్‌కనెక్ట్ అవుతుంది. మా వినియోగదారుల చెంతకు అత్యాధునిక ఆవిష్కరణలను తీసుకురావడం పట్ల మేము చాలా గర్వంగా ఉన్నాము. ఈ నూతన శ్రేణి జెన్‌బుక్,వివోబుక్ లు 10వ తరం ఇంటెల్ జెన్ ప్రాసెసర్లతో శక్తివంతమయ్యాయి. సాటిలేని పోర్టబిలిటీతో పాటుగా శక్తివంతమైన పనితీరును మిళితం చేయడం వల్ల ఖచ్చితంగా ఉద్వేగాన్ని మరింతగా వృద్ధి చేస్తుంది. ఈ నూతన ఆఫరింగ్స్ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలనూ తమ వినూత్నమైన డిజైన్,పరిశీలనాత్మక రంగులతో ఆకట్టుకుంటాయి’’ అని అన్నారు. రాహుల్ మల్హోత్రా, డైరెక్టర్ రిటైల్,ఇంటెల్ ఇండియా మాట్లాడుతూ”ఇంటెల్ యొక్క అత్యంత సమగ్రమైన 10వ తరపు ఇంటెల్ కోర్ మొబైల్ ప్రాసెసర్లు, సన్నటి మరియు తేలికపాటి ల్యాప్‌టాప్‌లలో నమ్మశక్యం కాని వినోదాన్ని అందిస్తాయి. ఇంటెల్ ఐరీస్ ప్లస్ గ్రాఫిక్స్ కలిగిన 10వ తరపు ఇంటెల్ కోర్ ప్రాసెసర్ శక్తి వంతమైన సిస్టమ్స్ గేమింగ్, స్ట్రీమింగ్,సృజనాత్మకత పరంగా భారీ ఎత్తుకు చేరుకుంటాయి. అధికంగా తీసుకువెళ్లగలిగిన పరికరాలలో స్పష్టమైన అనుభవాలను పొందవచ్చు. ఈ నూతన శ్రేణి జెన్బుక్స్,వివో బుక్స్‌లో 10వ తరపు ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు ఉన్నాయి. నేడు మొబైల్ పీసీ వేదికలలో శక్తి వంతమైన ఆవిష్కరణలు సాధ్యం కావడానికి ప్రతీకగా ఇవి నిలుస్తాయి’’ అని అన్నారు.జెన్‌బుక్ 13/14 (యుఎక్స్325 యుఎక్స్425) ః కాలాతీత అందం,కష్టంలేని రీతిలో తీసుకువెళ్లగలిగిన సౌకర్యం !ప్రపంచంలో అత్యంత పలుచటి 13.3 అంగుళాలు,14 అంగుళాల ల్యాప్‌టాప్‌లను అత్యుత్తమంగా తీసుకువెళ్లతగిన రీతిలో తీర్చిదిద్దారు. వీటికి నాలుగు వైపులా నానోఎడ్జ్ డిస్ప్లే కారణం. 90% స్ర్కీన్ టు బాడీ రేషియో ఉండటం చేత మరింత లీనమయ్యే వీక్షణ అనుభవాలను అందిస్తాయి. సౌకర్యవంతమైన13.9 మిల్లీమీటర్ల ఛాసిస్ ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న అతి పలుచటి ల్యాప్‌టాప్‌గా మారుస్తాయి.జెన్‌బుక్ 13 బరువు 1.07 కేజీలు కాగా జెన్‌బుక్ 14 బరువు 1.13 కేజీలు. ఈ ల్యాప్‌టాప్‌లు అత్యంత పలుచటి వేరియంట్లుగా వైవిధ్యమైన కనెక్టివిటీని ఎదురులేని ఐఓ పోర్ట్స్ కలిగి ఉంటాయి. వీటిలో డ్యూయల్ థండర్‌బోల్ట్ 3 యుఎస్బీ –సీ,యుఎస్బీ టైప్ ఏ ,మైక్రో ఎస్డీ కార్డ్ రీడర్, హెచ్డీ ఎంఐ పోర్ట్ఉంటాయి.మల్టీ టాస్కింగ్ అనేది గతానికన్నా మిన్నగా ఉత్పాదకతను వృద్ధి చేసే ఫీచర్లతో కలిగి ఉంటుంది. సౌందర్యవంతమైన డిజైన్ ఫీచర్లో నంబర్ ప్యాడ్, ఎడ్జ్ టు ఎడ్జ్ ఆకర్షణీయమైన కీబోర్డ్, ఖచ్చితమైన ఎర్గోలిఫ్ట్ హింజ్ టైపింగ్‌ను సౌకర్యవంతంగా మార్చడంతో పాటుగా కూలింగ్, శబ్ద నాణ్యతను <span lang=”TE” style=”font-family:”Nirma
Read More