February 26, 2020
  • February 26, 2020
Breaking News
  • Home
  • World
  • ప్రపంచ వ్యాప్తంగా‘మైటీ లిటిల్ భీమ్’

ప్రపంచ వ్యాప్తంగా‘మైటీ లిటిల్ భీమ్’

By on January 18, 2020 0 50 Views

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి18,హైదరాబాద్: ఇండియా కంటెంట్ను ప్రపంచమంతా ఆదరిస్తోందని… ఇండియాను దాటి గ్లోబల్ ఆడియన్స్, ఆ కంటెంట్ను ఎక్కువగా చూస్తున్నారని గ్రిన్ గోల్డ్ అనిమేషన్ ఎండి రాజీవ్ చిలక అన్నారు. నెట్ఫ్లిక్స్లో ప్రసారమైన చిల్డ్రెన్స్ యానిమేటెడ్ షో ‘మైటీ లిటిల్ భీమ్’ను ప్రపంచ వ్యాప్తంగా 2.7 కోట్ల మంది చూస్తున్నారని, ఇండియాకు సంబంధించిన కంటెంట్ను ఆదరిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన వివరించారు. భారత దేశంలో మన తెలంగాణ నుంచి తయారైన క్యారెక్టర చోటా బీమ్ 200 దేశాల్లో అదరణ పోందడం దేశానికి గర్వకారణమని ఆయన తెలిపారు. ఐదు నిమిషాల నిడివిలో 52 ఎపిసోడ్లు నెట్ ఫ్లీక్స్ లో షోలు వస్తున్నాయని రాజీవ్ స్పష్టం చేశారు.